బెడ్రూం సంగతులు చెప్పేసింది.. జబర్దస్త్ వర్ష మామూల్ది కాదు!

Jabardasth varsha Bedroom video goes viral

జబర్దస్త్ షోలో వర్ష ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఒక్కొక్కరికి ఒక్కో సమయంలో స్టార్డం వస్తుంటుంది. ఎన్నేళ్లుగా కష్టపడుతున్నా కూడా రావాల్సిన సమయంలోనే క్రేజ్ వస్తుంటుంది. అది వర్ష విషయంలో నిజమైంది. బుల్లితెరపై ఎన్నో యేళ్ల నుంచి ఉంటున్నా కూడా ఎన్నో సీరియల్స్‌లో నటిస్తున్నా కూడా వర్షకు అంతగా గుర్తింపు రాలేదు. కానీ జబర్దస్త్ మాత్రం ఎక్కడా లేని ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.

Jabardasth varsha Bedroom video goes viral

అలా జబర్దస్త్ మీద కూడా వెంటనేగుర్తింపు రాలేదు. కెవ్వు కార్తీక్ స్కిట్, ఆ బ్లూ చీరలో వర్ష అందాలు, ఆ స్కిట్‌లో ఇమాన్యుయల్, వర్ష కెమిస్ట్రీ ఇలా అన్ని కుదరడంతో వర్ష ఎక్కడికో వెళ్లిపోయింది. ఓవర్ నైట్ స్టార్డంతో వర్ష ఉక్కిరిబిక్కిరి అయింది. ఎప్పుడో మూడేళ్ల క్రితం అనసూయపై చిందులు తొక్కిన వర్ష వీడియో మళ్లీ బయటకు వచ్చిందంటే.. ఆమె క్రేజ్ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే వర్ష సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తుంటుంది.

నిత్యం హాట్ హాట్ ఫోటోలతో వర్ష ఒక్కొక్కరిలో సెగలు పుట్టిస్తుంటుంది. నగ్నం, అర్దనగ్న ఫోటో షూట్‌లతో వర్ష దుమ్ములేపుతూ ఉంటుంది. తాజాగా వర్ష తన బెడ్రూం సంగతులు చెప్పింది. తన బెడ్రూం ఎంత నీట్‌గా ఉందో చూపించింది. అయితే అది ఎప్పుడూ అలానే ఉంటుంది. కానీ మనం దాన్ని చూసే మూడ్‌ను బట్టి మారుతూ ఉంటుంది. మన మూడ్ మంచిగా ఉంటే అది కూడా మంచిగానే కనిపిస్తుందంటూ అతడు సినిమాలో మహేష్ బాబులా వర్ష చెప్పుకొచ్చింది. మొత్తానికి వర్ష బెడ్రూం మాత్రం లగ్జరీగానే ఉంది.