ఒంటి మీద నూలుపోగు లేకుండా.. జబర్దస్త్ బ్యూటీ ఎందుకిలా చేస్తోంది!!

Jabaradasth Varsha Shocking Pic

జబర్దస్త్ వేదిక మీద ఈ మధ్య మెరిసిన బ్యూటీ వర్ష. ఎన్నో యేళ్లుగా సీరియళ్లు చేస్తున్నా కూడా రాని గుర్తింపు జబర్దస్త్ స్టేజ్ మీద కనిపించే సరికి వచ్చింది. హైపర్ ఆది పరిచయం చేసిన ఈ అందాన్ని ఇమ్మాన్యుయేల్ బాగా ఫేమస్ చేశారు. ఈ బ్లాక్ అండ్ వైట్ కాంబోతో స్కిట్ చేయడంతో బాగా పాపులర్ అయింది వర్ష. రాకింగ్ రాకేష్, ఇమ్మాన్యుయేల్ ఇలా అందరితో కలిసి స్కిట్ చేయడంతో అందులో అందాలను ఆరబోయడంతో ఫుల్ ఫేమస్ అయింది.

Jabaradasth Varsha Shocking Pic
Jabaradasth Varsha Shocking Pic

ఇక ఈ మధ్య అనసూయ మ్యాటర్‌తోనూ ఫుల్ ఫేమస్ అయింది. ఆ మధ్య ఎప్పుడో ఓ పిల్లాడి ఫోన్‌ను అనసూయ పగలగొట్టిన ఘటన గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో వర్ష ఎవ్వరికీ తెలియదు. ఆ ఘటనపై వర్ష స్పందిస్తూ అనసూయను ఎడా పెడా వాయించేసింది. నీ పిల్లలను కూడా అలాగే అంటే నువ్ ఎలా ఫీలవుతావ్ అంటూ దారుణంగా ఏకిపారేసింది. అయితే రెండు మూడేళ్ల క్రితం మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అయింది.

వర్షకు వచ్చిన పాపులార్టీతో ఆ పాత వీడియోను అలా వైరల్ చేశారు. దానిపై వర్ష క్లారిటీ ఇచ్చింది. అనసూయ గురించి తెలియక అలా అన్నాను. చాలా మంచిది.. రంగస్థలం షోలో అనసూయకు సారీ చెప్పాను అని నాటి విషయాలను చెప్పింది. అయితే వర్షకు కావాల్సినంత పాపులార్టీ వచ్చినా కూడా ఇంకా దేనికోసమో పాకులాడుతోందనిపిస్తోంది. హాట్ హాట్ ఫోటోలు, క్లీవేష్ షోలు చేస్తూ రచ్చ చేస్తోంది. తాజాగా ఒంటి మీద బట్టలు ధరించుకుండా.. ఓ దుపట్టాతో కవర్ చేస్తూ కాకరేపుతున్న ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో తెగ వైరల్ అవుతోంది.