శ్రియ ఎంజాయ్‌ మామూలుగా లేదు.. !

టాలీవుడ్‌ లో ఒకప్పుడు రాణించిన భామల్లో శ్రియ ఒకరు. 2001 ఏడాదిలో ఇష్టం తో హీరోయిన్‌ గా పరిచయం అయ్యింది ఈ ముద్దగుమ్మ. ఆతర్వాత వరుసగా లు చేస్తూ ఆకట్టుకుంది.ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, సంతోషం, ఠాగూర్‌ లతో సూపర్‌ హిట్స్‌ అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

టాలీవుడ్‌ లో ఒకప్పుడు రాణించిన భామల్లో శ్రియ ఒకరు. 2001 ఏడాదిలో ఇష్టం తో హీరోయిన్‌ గా పరిచయం అయ్యింది ఈ ముద్దగుమ్మ. ఆతర్వాత వరుసగా లు చేస్తూ ఆకట్టుకుంది. ఆ తర్వాత చెన్నకేశవరెడ్డి, సంతోషం, ఠాగూర్‌ లతో సూపర్‌ హిట్స్‌ అందుకుంది. దాంతో ఈ చిన్నదానికి వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

తెలుగుతో పాటు తమిళ్‌ లోనూ లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు స్టార్‌ హీరోలందరి సరసన శ్రియ నటించి మెప్పించింది. కేవలం నటనతోనే కాదు గ్లామర్‌ షో తోనూ అదరగొట్టింది శ్రియ. అలాగే బాలీవుడ్‌ లోనూ లు చేసింది ఈ చిన్నది.

ఇప్పటికి కూడా ల్లో అవకాశాలు అందుకుంటుంది. వయసు పెరుగుతున్నా కూడా తరగని అందంతో కుర్రాళ్లను కట్టిపడేస్తుంది. సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేసే ఫోటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఈ అమ్మడు మరోసారి అందాలు ఆరబోస్తూ ఫోటోలు షేర్‌ చేసింది.