ఎద అందాలతో హెబ్బా పటేల్ రచ్చ.. వీడియో వైరల్

Hebah Patel Hot video goes Viral

హెబ్బా పటేల్ సోసల్ మీడియాలో చేసే సందడి అంతా ఇంతా కాదు. తెరపై హెబ్బా పటేల్ ఇప్పుడు మ్యాజిక్ చేయలేకపోతోంది. కానీ తెరపై మాత్రం అందాల వల వేస్తోంది. సోషల్ మీడియాలో హెబ్బా అందాల ఆరోబోత పీక్స్‌లో ఉంటుంది. హెబ్బా ప్రస్తుతం ఓ ప్రయోగాత్మక పాత్రలో నటిస్తోంది. ఓదెల రైల్వే స్టేషన్ సినిమా డీ గ్లామర్ రోల్‌ను పోషిస్తోంది. ఇప్పటికే ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు కూడా బయటకు వచ్చేశాయి.

Hebah Patel Hot video goes Viral
Hebah Patel Hot video goes Viral

హెబ్బా పటేల్ షేర్ వర్కింగ్ స్టిల్స్ కూడా తెగ వైరల్ అవుతుంటాయి. హెబ్బా పటేల్ అమాయకపు పల్లెటూరి పిల్ల పాత్రను పోషిస్తుండటమే ఇక్కడ ఆశ్చర్యం. కుమారి 21 ఎఫ్ సినిమాలో అల్ట్రా మోడ్రన్ అమ్మాయిగా నటించి అందరికీ దగ్గరైంది. ఇప్పటి వరకు ఆమె పోషించిన పాత్రలు కూడా అలాంటివే. మోడ్రన్ పాత్రలు, అందాల ఆరబోతలు తప్పా చాలెంజింగ్ రోల్స్ చేయలేదు. కెరీర్‌లో మొదటి సారిగా ఓ ప్రయోగం చేయబోతోంది.

తాజాగా హెబ్బా పటేల్ ఓ వీడియోను షేర్ చేసింది. నిత్యం ఏదో ఒక వీడియో, ఫోటోను షేర్ చేస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసేస్తోంది. తాజాగా షేర్ చేసిన వాటిలో హెబ్బా పటేల్ ఎద అందాలు వైరల్ అవుతున్నాయి. మొత్తానికి హెబ్బా మాత్రం నిత్యం ఏదోలా వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటుంది. హెబ్బా చివరగా ఒరేయ్ బుజ్జిగా సినిమాలో నటించింది. కానీ సినిమా మాత్రం అంతగా వర్కవుట్ కాలేదు.