కృష్ణ గారితో నాకు అఫైర్ ఉందని నిందించాడు…. నరేష్ నిజస్వరూపం బయట పెట్టిన రమ్య!

నరేష్ రమ్య రఘుపతి వివాదం పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. నరేష్ ఎప్పుడైతే తన సహనటి పవిత్ర లోకేష్ కు లిప్ లాక్ ఇచ్చి తనని పెళ్లి చేసుకోబోతున్నానని తెలియజేయడంతో రమ్య రఘుపతి సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ఇంటర్వ్యూలకు హాజరవుతూ నరేష్ వ్యవహారం గురించి బయటపెట్టారు.ఈ క్రమంలోనే రమ్య రఘుపతి మాట్లాడుతూ నరేష్ పవిత్రల పెళ్లి జరగనివ్వనని నేను విడాకులు ఇవ్వనని తెలిపారు. నరేష్ అంటే ఎంతో ఇష్టంతో తనని పెళ్లి చేసుకున్నాను అయితే పెళ్లి తర్వాత ఆయన నిజ స్వరూపం బయటపడిందని రమ్య తెలిపారు.

నరేష్ ఎప్పుడు కూడా పోర్న్ వీడియోలు చూస్తూ ఉండేవాడు. ఈ విషయాన్ని స్వయంగా నా కుమారుడే నాకు చెప్పాడు.ఇక ఆయనకు ఎంతోమంది మహిళలతో సంబంధాలు ఉన్నాయని ఈ విషయం గురించి తాను ప్రశ్నిస్తే తనకు తన డ్రైవర్ తో అక్రమ సంబంధం అంటగట్టాడని తెలిపారు.అదేవిధంగా తండ్రితో సమానమైనటువంటి కృష్ణ గారితో కూడా తనకు అక్రమ సంబంధం అంట కట్టాడంటూ ఈమె షాకింగ్ విషయాలు బయట పెట్టింది.

ఇలాంటి వ్యాఖ్యల ద్వారా నరేష్ కృష్ణ గారి పరువు బజారుకీర్చారని ఆయన అభిమానులు నరేష్ వ్యవహారం ప్రతి స్థాయిలో మండిపడుతున్నారు. కృష్ణ గారు బ్రతికినన్ని రోజులు ఎంతో హుందాగా బ్రతికారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన ఈ విధమైనటువంటి నిందలు మోయాల్సి వస్తుంది ఇలా రమ్య నరేష్ వ్యవహార శైలి గురించి అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతూ మీ వ్యక్తిగత కారణాలవల్ల ఎంతో మందికిఅభిమాన నటుడిగా ఉన్నటువంటి కృష్ణ గారిపై ఇలాంటి నిందలు వేయడం సరికాదంటూ సూపర్ స్టార్ అభిమానులు మండిపడుతున్నారు.