ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి ఓటిటి వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ టాక్ షో బాలయ్య టాక్ షో అయినటువంటి “అన్ స్టాప్పబుల్ 2” లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఎపిసోడ్ కోసమే అని చెప్పాలి. చాలా కాలం నుంచి ప్రభాస్ పెద్దగా ఎలాంటి షో లలో కనిపించకపోవడం..
తన సినిమా అప్డేట్స్ కూడా పెద్దగా లేకపోవడంతో అయితే అందులోని బాలయ్యతో ప్రభాస్ స్క్రీన్ పంచుకోవడం అనేది ఫ్యాన్స్ లో చాలా కేజ్రీగా మారిన అంశం దీనితో అయితే ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం ఎపిసోడ్ చాలా స్పెషల్ గా నిలిచింది. ఇక దీని నుంచి ఫోటోలు ముందు బయటకి వచ్చాయి.
నెక్స్ట్ గ్లింప్స్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ గ్లింప్స్ ని అయితే మేకర్స్ నిన్న రాత్రి 11 గంటల సమయంలో రిలీజ్ చేశారు. ఇది చాలా తక్కువ సేపే ఉన్నప్పటికీ ఫ్యాన్స్ కి మాత్రం మంచి కిక్ ని ఈ వీడియో ఇచ్చేసింది. ముఖ్యంగా ప్రభాస్ కాస్త ఎక్కువగా ఓపెన్ కావడం మరీ సైలెంట్ గా లేకుండా..
రేయ్… అంటూ అనడం తన గ్రాండ్ ఎంట్రీ లాంటివి ఇందులో హైలైట్ గా కనిపించాయి. అలాగే హీరో తన ఫ్రెండ్ గోపీచంద్ కూడా కనిపించడం మంచి ఇంట్రెస్టింగ్ గా అనిపించాయి. ఇక అతి త్వరలోనే అసలైన ప్రోమో అలాగే ఓ స్పెషల్ డే కి ఈ ఫుల్ ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ కి రానుంది.
Darlings…
Here's the most awaited and anticipated glimpse from #UnstoppableWithNBKS2🤩🤩🤩. Idhi chinna glimpse matrame. Main promo thvaralo…🔥#NBKWithPrabhas#NandamuriBalakrishna#Prabhas@YoursGopichand pic.twitter.com/mi48GDygFc— ahavideoin (@ahavideoIN) December 13, 2022