Home TV SHOWS కెవ్వు కార్తీక్-వర్ష రొమాన్స్.. తట్టుకోలేకపోతోన్నా ఇమాన్యుయేల్

కెవ్వు కార్తీక్-వర్ష రొమాన్స్.. తట్టుకోలేకపోతోన్నా ఇమాన్యుయేల్

ఈ మధ్య సోషల్ మీడియాలో ఓ జంట సెన్సేషనల్ అయింది. రష్మీ సుధీర్, వర్షిణి ఆదిలా ఓ జంట జబర్దస్త్ వేదికపై హాట్ టాపిక్ అయింది. ఇమాన్యుయేల్ వర్షలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్. ఈ ట్రాకును రోజా కూడా దగ్గరుండి మరీ ఎంకరేజ్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది.. ఏదైనా ఉందా? అంటూ అందరి ముందే అడగటం, దానికి ఆ ఇద్దరూ కూడా మెలికలు తిరగడం, వారు చెప్పే సమాధానాలు చూస్తుంటే నిజంగా ఏదో జరుగుతోందన్న ఫీలింగ్‌ను ప్రేక్షకులకు కలిపిస్తున్నారు.

ఏది ఏమైనా ఈ జంట చూడముచ్చటగా ట్రెండీగా వెరైటీగా ఉండటంతో అందరికీ ఓ ఇంట్రస్ట్ ఏర్పడింది. వర్ష ఎంత వైట్‌గా ఉంటుందో.. ఇమాన్యుయేల్ అంత వ్యతిరేక రంగులోఉంటాడు. అయినా ఇమాన్యుయేల్‌లోని కాన్ఫిడెన్స్ లెవెల్‌తో రంగును సమస్యగా ఎవ్వరూ భావించడం లేదు. ఈ ఇద్దరి జంటకు ఫుల్ మార్కులు పడుతున్నాయి. అందుకే అలాంటి స్కిట్లు వేస్తూ ఇంకా పాపులర్ అవుతున్నారు. ప్రతీ సారి ఈ ఇద్దరి మధ్య ఏదో నడుస్తోందన్నట్టుగానే స్కిట్లు వేస్తున్నారు.

Emmanuel Jealous Of Varsha Kevvu Karthik Romance
Emmanuel jealous Of Varsha kevvu Karthik Romance

తాజాగా కాస్త ట్రాకు మార్చినట్టు కనిపిస్తున్నారు. స్కిట్లో లేనివి కూడా చేస్తున్నారు.. వర్షను కార్తీక్ కావాలనే పట్టుకుంటున్నాడని ఫ్ట్రస్టేట్ అవుతున్నాడు ఇమాన్యుయేల్. తాజాగా రిలీజ్ చేసిన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమోలో వర్ష ఇమాన్యుయేల్ కెవ్వు కార్తిక్ స్కిట్ బాగానే క్లిక్ అయ్యేలా కనిపిస్తోంది. వర్ష హార్ట్‌ను ఎక్స్ రే తీస్తే ఇమాన్యుయేల్ వచ్చాడట… మామూలుగా స్కిట్‌లో కార్తీక్ పడిపోతే వర్ష పట్టుకోవాలంటా.. కానీ మార్చేసి.. వర్ష పడిపోతే కార్తీక్ పట్టుకున్నాడట.. అదంతా కావాలనే చేస్తున్నాడంటూ వారిద్దరి రొమాన్స్‌ను ఇమాన్యుయేల్ తట్టుకోలేకపోతున్నాడు.

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News