“సలార్” ట్రైలర్ కి బోగస్ వ్యూస్.!

ఇప్పుడు ఆల్రెడీ పాన్ ఇండియా రిలీజ్ కి వచ్చిన మోస్ట్ అవైటెడ్ భారీ “ఆనిమల్” తో ఇండియన్ ఇసీన్మ బాక్సాఫీస్ షేక్ అవుతుండగా ఈ సినిమా తర్వాత ఇదే డిసెంబర్ లో రాబోతున్న మరో బిగ్గెస్ట్ చిత్రమే “సలార్ సీజ్ ఫైర్” కూడా ఒకటి.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ సెన్సేషనల్ చిత్రాన్ని కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ చిత్రం నుంచి మేకర్స్ నిన్ననే ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్న ట్రైలర్ ని పాన్ ఇండియా భాషల్లో అయితే రిలీజ్ చేశారు. అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ చాలా మంది డిజప్పాయింట్ అయ్యారని చెప్పాలి.

ఇది కూడా కేజీఎఫ్ తరహాలోనే కనిపిస్తూ ఉండడంతో అంతా బాగా డిజప్పాయింట్ అయ్యారు. కాగా ఈ ట్రైలర్ కి మాత్రం రెస్పాన్స్ రికార్డు వ్యూస్ అన్ని భాషల్లో వస్తుండగా ఈ వ్యూస్ మాత్రం బోగస్ గా వస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రం ట్రైలర్ ని కూడా ఓపెన్ ఇదే సినిమా ట్రైలర్ యాడ్ లా షో చేస్తుంది.

వాళ్ళ ట్రైలర్ కె వాళ్ళ ట్రైలర్ యాడ్ అంటే ఇక అర్ధం చేసుకోవచ్చు ఈ సినిమా ట్రైలర్ కి ఎలాంటి యాడ్ లతో వ్యూస్ తెప్పించుకొని దాన్ని రికార్డ్స్ గా చెప్పుకుంటున్నారు. మరి ఇక్కడ నుంచే మేకర్స్ ఇంత ఫేక్ పబ్లిసిటీ చేస్తున్నారు. దీనితో ఈ చిత్రం హైప్ మళ్ళీ ఏమన్నా తేడా కొడుతుంది అనుకుంటున్నారని చెప్పాలి. మరి ఈ డిసెంబర్ 22న వచ్చే సినిమా ఎలా ఉంటుందో ఏంటో అని ఫ్యాన్స్ కొంచెం టెన్షన్ లోనే ఉన్నారు.