బ్లాస్టింగ్ అప్డేట్ : RRR సంస్థతో పవన్ నుంచి మాసివ్ ప్రాజెక్ట్ ఇదే.!

గాడ్ ఆఫ్ మాసెస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు చేస్తున్న సినిమాలు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ లో ఉన్నాయి. తన లాస్ట్ సినిమా రీమేక్ అయినప్పటికీ కూడా 100 కోట్ల షేర్ ని రాబట్టాడు. అయితే నెక్స్ట్ పవన్ రీమేక్ సినిమాలు చేస్తున్నాడని ఫ్యాన్స్ లో బాగా నిరాశ ఉంది దీనితో పవన్ నుంచి నెక్స్ట్ ఏ సినిమా అనౌన్సమెంట్ అవుతుంది అంటే అది రీమేక్ కాకుండా ఉంటే చాలు అనుకుంటున్నారు.

మరి ఈ రోజు ఓ బ్లాస్టింగ్ అప్డేట్ ని అయితే ఇప్పుడు RRR లాంటి గ్లోబల్ హిట్ ఇచ్చిన సెన్సేషనల్ బ్యానర్ నుంచి అయితే పవన్ తో ఈరోజు చిత్ర యూనిట్ మాసివ్ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేసేసారు. మరి దీనిని యంగ్ దర్శకుడు సుజీత్ టేకప్ చేస్తున్నట్టుగా క్లియర్ చేశారు.

దీనితో ఈ న్యూస్ పై నిన్నటి నుంచి భారీ హైప్ స్తే కాగా ఈ ఉదయం ఇచ్చిన మాసివ్ అనౌన్సమెంట్ అయితే ఇచ్చేసారు. దీనితో ఈ భారీ ప్రాజెక్ట్ పై అదిరే హైప్ సెట్టయ్యింది. అలాగే ఈ సినిమా పోస్టర్ చూసినట్టు అయితే పవన్ కళ్యాణ్ నుంచి పెద్దగా డీటెయిల్స్ రివీల్ చెయ్యకుండా ఒక సూర్యుడు..

పవన్ నీడలో గన్ మార్క్ లాంటి కేజ్రీగా ఉన్నాయి. దీనితో పాటుగా అలాగే దీనికి ఇంటర్నేషనల్ లెవెల్లో ప్లానింగ్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. దీనితో అయితే ఈ భారీ చిత్రం అనౌన్సమెంట్ కి నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది.