`బ్లాక్ పాంథర్` స్టార్ చాడ్విక్ బోస్మాన్ (43) క్యాన్సర్ తో లాస్ ఏంజెల్స్ లోని ఆయ‌న స్వ‌గృహంలో కన్నుమూశారు. మార్వెల్ సినిమాటిక్ యూనివ‌ర్శ్ లో అవెంజ‌ర్స్ ఎండ్ గేమ్ ..  కెప్టెన్ అమెరికా సివిల్ వార్ వంటి సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రాల్లో చాడ్విక్ న‌టించాడు.