హాట్ నెస్ డోస్ పెంచేసిన బిగ్ బాస్ సిరి…!

సిరి హన్మంతు ప్రస్తుతం ఈ పేరు తెలియని వారు ఎవరూ ఉండరేమో. టీవీ సీరియల్స్ తో తన కెరీర్ ని మొదలుపెట్టింది. ఆ క్రేజ్ తోనే బిగ్ బాస్ లోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఆమె క్రేజ్ బాగా పెరిగిపోయింది. ఈ బిగ్ బాస్ సీజన్ 5లో వచ్చి, టాప్ 5కి చేరుకుంది.

బిగ్ బాస్ తర్వాత సిరి కి గుర్తింపు బాగా పెరిగింది. తన ప్రియుడు శ్రీహాన్ తో కలిసి సోషల్ మీడియాలో రచ్చచేస్తూ ఉంటుంది. అంతేకాదు, మంచిగా కెరీర్ ని బిల్డ్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది. ఓ వైపు వెబ్‌ సిరీస్‌లు, మరోవైపు టీవీ షోస్‌ చేస్తూ బిజీగా ఉందీ అందాల భామ. అందులో భాగంగా గ్లామర్‌ డోస్‌ కూడా పెంచుతుంది.

సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. తాజాగా వైలెట్ కలర్ లెహంగాలో మెరిసింది. తన నడుము అందాలను చూపిస్తూ, మెస్మరైజ్ చేస్తోంది. అంతేకాదు, క్లీవేజ్ షోతో తనలోని హాట్ నెస్ డోస్ ని మరింత పెంచేసింది. డ్రెస్ కి తగినట్లుగా ట్రెండీ జ్యూవెలరీ ధరించింది.

ఈ ఫోటోల్లో సిరి చాలా అందంగా కనపడుతోంది. ఆమె ఫోటోలకు లైకుల వర్షం కురుస్తోంది. సిరి టూ హాట్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, గతంలో సిరి ఓ సినిమా కూడా చేసింది. కానీ, ఆ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇటీవల, ఆవు- పులి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఈ వెబ్ సిరీస్ కి సీక్వెన్స్ కూడా త్వరలో రాబోతోంది. దీంతో పాటు, తన ప్రియుడు శ్రీహాన్ తో కలిసి కూడా ఆమె ఓ వెబ్ సిరీస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక, శ్రీహాన్ సైతం బిగ్ బాస్ 6లో సందడి చేశాడు. రన్నర్ గా నిలిచాడు. అతనికి కూడా బిగ్ బాస్ తర్వాత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది.