బరితెగించిన బిగ్ బాస్ బ్యూటీ.. క్యాండిస్ అంటూ ఆడల్ట్ ఫొటోస్ రిలీజ్!

యాషిక ఆనంద్ ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.మోడల్ గా కెరీర్ ప్రారంభించి అనంతరం పలు తమిళ చిత్రాల్లో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా మరింత పాపులారిటీ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే బిగ్ బాస్ తమిళ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె అనంతరం బిగ్ బాస్ తమిళ సీజన్ 3 కి అతిథిగా వెళ్లి మరోసారి బుల్లితెర ప్రేక్షకులను సందడి చేశారు.

ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా తన గ్లామరస్ క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ కారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఇలా సోషల్ మీడియాలో క్లీవేజ్ షో చేస్తూ రెచ్చిపోతున్న యాశిక ఆనంద్ తాజాగా సోషల్ ఒక ఫోటో షేర్ చేశారు ప్రస్తుతం ఈ ఫోటో వైరల్ గా మారింది.

నారింజ రంగు దుస్తులను ధరించి ఎద అందాలను ఆరబోస్తూ, కైపెక్కించే మత్తు కళ్ళతో ఉన్నటువంటి ఫోటోని షేర్ చేస్తూ తనని క్యాండీ షాప్ కి తీసుకెళ్లాలి అంటూ ఈ అడల్ట్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.