బిగ్ బాస్ 4 : దేత్తడి హారిక హౌస్ లో ఉండగా బయట ఆమె హాట్ ఫోటోస్ ని లీక్ చేసింది ఎవరు?

Dethadi Harika Photos Viral In Social Media

హైదరాబాద్‌: బుల్లితెరపై బిగ్‌బాస్‌ 4 హవా కొనసాగుతోంది. వీక్షకులను ఎంటర్‌టైన్‌మెంట్‌ అందించేందుకు బిగ్‌బాస్‌తో పాటు బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌లు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెండో వారం జరిగిన ఫేక్‌ ఎలిమినేషన్‌, ఆతర్వాత జరిగిన సంఘటనలతో బిగ్‌బాస్‌ అప్‌డేట్స్‌లో దేత్తడి హారిక హాట్‌ టాపిక్‌గా మారింది. మొదటి నుంచి ఏమాత్రం తడపడకుండా సో కూల్‌గా తన ఆట ఆడుతూ వస్తూ అందరి మెప్పు పొందే ప్రయత్నం చేస్తోంది. అంతేకాకుండా తన డ్యాన్స్‌లు, డ్రెస్సులతో కుర్రకారు మతిపోగెట్టేలా చేస్తోంది. దీంతో బిగ్‌కబాస్‌4లో ఆమె జోరు కొనసాగుతుందనే చెప్పాలి. అయితే ఉన్నట్టుండి ఆమె హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ ఫోటోలను ఎవరు లీక్‌ చేశారు. సోషల్‌ మీడియాలో ఎందుకు వైరల్‌ చేస్తున్నారో దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం దేత్తడి హారిక హాట్‌ ఫోటోలకు లైక్‌లు, షేర్ల వర్షం కురుస్తున్నాయి.

Dethadi Harika Photos Viral In Social Media
Dethadi Harika Photos Viral In Social Media

ఎవరీ హారిక..
‘దేత్తడి’ షోలో తెలంగాణ యాసలో మాట్లాడుతూ పాపులర్ అయిన హారిక.. 1మిలియన్ పైనే ఫాలోవర్స్‌ను సొంతం చేసుకుంది. నిజానికి ఈమె ఒక ఐటీ ఉద్యోగిణి అయినప్పటికీ.. నటనపై ఉన్న ఇష్టంతో వినోదరంగానికి మళ్లింది. గోపీచంద్ హీరోగా వచ్చిన ‘చాణక్య’ అలాగే ‘ఆదిత్య వర్మ'(‘అర్జున్ రెడ్డి’ తమిళ్ రీమేక్) వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. ఇక యూట్యూబ్లో ట్రెండీ టాపిక్స్‌కు వినోదాన్ని రంగరించి ముఖ్యంగా యువతకు చేరువయ్యేలా వీడియోలను రూపొందిస్తుంటుంది. ఈమె నటన కూడా ఎంతో సహజంగా ఉంటుంది. అందుకే తెలుగు రాష్ట్రాల్లో చిన్న పిల్లల్లో సైతం ఈమెకు అభిమానులున్నారు.