బిగ్ న్యూస్ : షాకింగ్ వీడియోతో ఒకటైన నరేష్ – పవిత్ర లోకేష్ జంట..!

గత కొన్నాళ్ల నుంచి కూడా తెలుగు సినిమా సీనియర్ అండ్ ప్రముఖ నటులు అయినటువంటి నటులు ఘట్టమనేని నరేష్ మరియు ఆర్టిస్ట్ పవిత్ర మధ్య రిలేషన్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి వీరిపై ఎన్నో వార్తలు వీడియోలు బయటకి వచ్చి సెన్సేషన్ గా మారాయి.

మరి ఇప్పుడు అయితే ఈ సంచలన జంట ఒక్కటయ్యినట్టుగా అనౌన్స్ చేసి షాకిచ్చారు. మరి ఈ కొత్త ఏడాది పురస్కరించుకొని అయితే ఈరోజు డిసెంబర్ 31న స్పెషల్ వీడియో ని రిలీజ్ చేశారు. మరి ఇద్దరు కూడా ఓ నిట డిన్నర్ లో వైన్ తీసుకొని కొత్త ఏడాది కొత్త ప్రయాణం మీ ఆశీస్సులు కావాలని..

నరేష్ ఓ వీడియో పెట్టడం పెద్ద ఎత్తున వైరల్ కాగా ఈ వీడియోలో ఇద్దరు కూడా లిప్ కిస్ పెట్టుకోవడం ఒక్కసారిగా సోషల్ మీడియాలో కేజ్రీగా మారింది. దీనితో ఈ ఊహించని వీడియో అయితే ఇప్పుడు షాకింగ్ గా మారి వైరల్ అవుతుంది. మరి ఇది వరకే వీరి కాంబినేషన్ లో ఎన్నో సినిమాలు వచ్చాయి.

గత కొంత కాలం నుంచి నరేష్ తనకి భార్య ఉన్నప్పటికీ పవిత్ర తో రిలేషన్ లో ఉన్నారు ఓ టైం లో దొరికిపోయారు కూడా కానీ ఎట్టకేలకు మాత్రం వీరి బంధాన్ని ఒకటి చేసుకొని గెలిచారు. ఇక వీరి కొత్త జీవితం ఎలా ఉంటుందో చూడాలి.