Beats of Radhe Shyam: ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కు కావాల్సింది..!!

Beats Of Radhe Shyam motion poster released

ఇవాళ ప్రభాస్ బర్త్ డే తెలుసు కదా. ప్రభాస్ బర్త్ డే అంటే ఖచ్చితంగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ఏదో ఒక అప్ డేట్ ఇవ్వాల్సిందే. ప్రభాస్ తాజాగా నటిస్తున్న సినిమా రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ ఇప్పటికే రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

Beats Of Radhe Shyam motion poster released
Beats Of Radhe Shyam motion poster released

తాజాగా ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్ ను రాధేశ్యామ్ మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ పేరుతో రాధేశ్యామ్ మోషన్ పోస్టర్ ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

ఇది కదా ప్రభాస్ ఫ్యాన్స్ కు కావాల్సింది.. ప్రభాస్ ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆ మోషన్ పోస్టర్ చేసి మైమరిచిపోతారు. ఎక్కడో ఊహాలోకంలో తేలియాడుతారు.

Beats Of Radhe Shyam | Prabhas | Pooja Hegde | Radha Krishna Kumar | Happy Birthday Prabhas

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో వస్తున్న రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నారు. ఇది ఒక వింటేజ్ ప్రేమ కథా చిత్రమ్ గా రూపొందుతోంది. ఈ సినిమాలో పూజా హెగ్డ్ కథానాయిక.