యాంకర్ విష్ణు ప్రియ ఎద అందాల ప్రదర్శన.. అబ్బో ఈ యాంగిల్ కూడా ఉందా?

యాంకర్ విష్ణు ప్రియ గురించి అందరికీ తెలిసిందే. బుల్లితెరపై విష్ణు ప్రియ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. యూట్యూబ్‌లో షార్ట్ ఫిలిమ్స్‌తో ఫేమస్ అయిన విష్ణు ప్రియ.. బుల్లితెరపై అవకాశాలను సంపాదించుకుంది. అలా వచ్చిన అవకాశాన్ని విష్ణు ప్రియ బాగానే వాడుకుంది. సుధీర్‌తో కలిసి చేసిన పోవే పోరా అనే షో విష్ణు ప్రియకు బాగా కలిసి వచ్చింది. అలా ఈ ఇద్దరి జోడికి సోషల్ మీడియాలో ఫుల్ మార్కులు వచ్చాయి.

Anchor Vishnu priya Latest Pics Goes Viral
Anchor Vishnu priya Latest Pics Goes Viral

ఇక విష్ణు ప్రియ బుల్లితెరపై చేసే రచ్చ ఒకలా ఉంటే.. సోషల్ మీడియాలో ఇంకో లెవెల్‌లో ఉంటుంది. ప్రకృతి ప్రేమికురాలైన విష్ణు ప్రియకు ప్రయాణాలు చేయడం ఇష్టం. అందుకే నిత్యం వెకేషన్స్‌కు బయటకు వెళ్తుంది. ఇక శ్రీముఖితో పరిచయం ఈమెను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఈ ఇద్దరూ కలిసి సోషల్ మీడియాలో చేసే రచ్చ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఇద్దరూ కలిసి చేసే అల్లరి, డ్యాన్సులు తెగ వైరల్ అవుతుంటాయి.

Anchor Vishnu priya Latest Pics Goes Viral
Anchor Vishnu priya Latest Pics Goes Viral

అయితే ఈ మధ్య విష్ణు ప్రియ తనలోని కొత్త యాంగిల్‌ను చూపిస్తోంది. హాట్ లుక్కులో నెటిజన్లను అదరగొట్టేస్తోంది. తాజాగా షార్ట్ వేసుకుని అదిరిపోయే హాట్ ఫోటో షూట్‌లతో దుమ్ములేపింది. అవి మర్చిపోకముందే తాజాగా మరో సారి కాకరేపింది. విష్ణు ప్రియ ఓ వీడియోలో నటిస్తోందట. అందులోంచి కొన్ని స్టిల్స్‌ను తాజాగా విష్ణు ప్రియ షేర్ చేసింది. అందులో విష్ణు ప్రియ క్లీవేజ్ షోతో సెగలు పుట్టించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.