Sreemukhi : బట్టల సైజ్ తగ్గించి అందాల ఆరబోస్తూ పిచ్చెక్కిస్తున్న శ్రీముఖి..!

Sreemukhi : బుల్లితెర మీద సందడి చేస్తున్న లేడీ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా ఇండస్ట్రీ కి పరిచయమైన శ్రీముఖి పటాస్ షో ద్వారా మంచి గుర్తింపు పొందింది. పటాస్ షో మంచి హిట్ అవ్వటంతో యాంకర్ గా మరిన్ని అవకాశాలు వచ్చాయి. శ్రీముఖి యాంకర్ గా మాత్రమే కాకుండా నటిగా కూడా పలు సినిమాలలో నటించింది. కొన్ని సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించిన శ్రీముఖి క్రేజీ అంకుల్స్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా హిట్టు అవ్వకపోవడమే కాకుండా శ్రీముఖి మీద కూడా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

అప్పటి నుండి శ్రీముఖి బుల్లితెర మీద పలు టీవి షో లకు మాత్రమే యాంకరింగ్ చేస్తూ బిజీగా ఉంది. శ్రీముఖి ప్రస్తుతం జాతి రత్నాలు, సరిగమప వంటి
షో లకు యాంకర్ గా వ్యవహరిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీముఖి తన అందమైన ఫోటోలతో పాటు ఫన్నీ రీల్స్ కూడా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే కొంత కాలం క్రితం వరకు కొంచం బొద్దుగా ఉండే శ్రీముఖి ఇప్పుడు కొంచం స్లిమ్ గా తయారయ్యి తన అందాలతో కుర్రాళ్ళకి పిచ్చెక్కిస్తోంది.

శ్రీముఖి ఇటీవల మరింత గ్లామరస్ గా తయారయింది. అంతేకాకుండా బట్టల విషయంలో కూడా శ్రీముఖి రూటు మార్చింది. ఇటీవల శ్రీముఖి పొట్టి బట్టలలో దర్శనమిస్తోంది. తాజాగా విడుదలైన సరిగమపా సింగింగ్ షో ప్రమో లో కూడా శ్రీముఖి పొట్టి గౌను లో దర్శనమిచ్చింది. ఈ డ్రెస్ లో శ్రీముఖి తన తొడల అందాలు ఆరబోస్తూ కనువిందూ చేస్తోంది. ఇలా పొట్టి బట్టలు వేసుకుని శ్రీముఖి తన గ్లామర్ డోస్ మరింత పెంచింది. అయితే సినిమా అవకాశాల కోసమే శ్రీముఖి ఇలా పొట్టి పొట్టి బట్టలలో దర్శనమిస్తోంది అని వార్తలు వినిపిస్తున్నాయి.