తెల్లటి దుస్తుల్లో అప్సరసలా ఉన్న అనసూయ.. ఫోటోలు వైరల్

Anasuya Bharadwaj Latest Photoshoot viral

వాడి తల్లో పురుగు మెసులుతోందా? అలా ప్రవర్తిస్తున్నాడని అంటారు కదా అలాగే అనసూయ కూడా ఒ కొటేషన్ చెబుతోంది. నా తల్లో ఏమనిపిస్తే అదే చేస్తాను. అంటూ అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది. ప్రతీ వారం అనసూయ కొన్ని ఫోటోలు షేర్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. జబర్దస్త్ షో కోసం రెడీ అయిన సందర్భంగా సపరేట్‌గా ఫోటో షూట్ చేస్తుంటుంది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంది. తాజాగా అనసూయ వైట్ డ్రెస్‌లో దివి నుంచి దిగి వచ్చిన దేవ కన్యలా కనిపిస్తోంది.

Anasuya Bharadwaj Latest Photoshoot viral
Anasuya Bharadwaj Latest Photoshoot viral

ఇక ఈ ఫోటోలతో పాటు అనసూయ పెట్టిన కామెంట్ చూపిస్తోన్న యాటిట్యూడ్ మరింతగా ఆకట్టకుంటోంది. అనసూయకు బోల్డ్ కామెంట్లు, బోల్డ్ ఫోటో షూట్లు చేయడం కొత్తేమీ కాదు. ఈ మధ్యే గోవాలో అనసూయ చేసిన సందడి అందరికీ తెలిసిందే. పొట్టి పొట్టి నిక్కర్లు వేసుకుని దుమ్ములేపింది. భర్త బర్త్ డేను సెలెబ్రేట్ చేసేందుకు గోవా వెళ్లిన అనసూయ అక్కడ హల్చల్ చేసింది. అనసూయ ఆ సమయంలో పెట్టిన ఫోటోలు, కామెంట్లు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే.

Anasuya Bharadwaj Latest Photoshoot viral
Anasuya Bharadwaj Latest Photoshoot viral

తాజాగా తెల్లటి దుస్తుల్లో అనసూయ అప్సరసలా కనిపిస్తోంది. నా తలలో ఎలాంటి మ్యూజిక్ వినిపిస్తే అలా ఆడతాను.. ఇది నా అతి చిన్న సామ్రాజ్యం.. దానికి నేను మహారాణిని.. నేనే నియమాలు రాసుకుంటాను.. నా జీవితం.. మీరు భరించాల్సిందే.. వేరే చాయిస్ ఏమీ లేదు అంటూ అదిరిపోయే ఫోటోలను షేర్ చేసింది.

Anasuya Bharadwaj Latest Photoshoot viral
Anasuya Bharadwaj Latest Photoshoot viral