నటి, యాంకర్ అనసూయ గురించి అందరికీ తెలిసిందే. ఆమె బుల్లతెరపై, వెండితెరపై ఎంతటి రచ్చ చేస్తుందో.. సోషల్ మీడియలో అంతకు మించి వంద రెట్లు చేస్తుంది. అది గొడవలు పెట్టుకోవడమైనా సరే.. అందాల కుర్రకారును గిలిగింతలు పెట్టడమైనా సరే అనసూయది ప్రత్యేక శైలి. అనసూయ షేర్ చేసే ఫోటోలు, ఆమె చేసే ఫోటో షూట్లు ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటాయి. గత రెండు మూడో రోజులుగా అనసూయ చేసే రచ్చ తగ్గనే లేదు. అంతలోపే మరి కొన్ని ఫోటోలతో కుర్రాళ్లపై దాడి చేసింది.
గోవాలో తన భర్త సుశాంక్ బర్త్ డే సందర్భంగా అనసూయ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇంకా కొత్తజంటలాగే ఉన్న అనసూయ, సుశాంక్‌లు గోవాలో దుమ్ములేపారు. ఇక అనసూయ సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఆమె మామూలుగా ఇక్కడ ఉంటేనే ఓ రేంజ్‌లో హల్చల్ చేస్తుంది.అలాంటిది గోవాలో ఊరికే ఉంటుంది. బుల్లి నిక్కర్ వేసుకుని బీచ్‌లో బాగానే రచ్చ చేసింది. ఈ ఫోటోలు నెట్టింట్టో మంట పుట్టించాయి.
తాజాగా అనసూయ చీరలో తన అందాలను ప్రదర్శించింది. ప్రతీ రోజూ అనసూయ తన షూటింగ్‌కు సంబంధించిన క్యాస్టూమ్స్‌తో ఫోటో షూట్లు చేస్తుందన్న సంగతి తెలిసిందే. ఈక్రమంలో తాజాగా నల్ల చీరలో ఉన్న అనసూయ కుర్రకారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. నల్ల చీరలో అలా నాభి అందాలు కనిపించీ కనిపించకుండా ఉండటంతో నెటిజన్లకు దిమ్మాక్ ఖరాబ్ అవుతోంది.