Alpha Movie: స్పై యూనివర్స్‌గా రూపొందుతోన్న ‘ఆల్ఫా’

Alpha Movie: యష్‌రాజ్‌ ఫిల్మ్స్‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న స్పై యూనివర్స్‌ మూవీ ‘ఆల్ఫా’. ఆదిత్య చోప్రా నిర్మాణ సారథ్యంలో రూపొందుతోన్న ఈ భారీ యాక్షన్‌ ఎంటర్ టైనర్ కు శివరావెల్‌ దర్శకుడు. వచ్చే ఏడాది క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 25న సినిమా విడుదల కానుంది.

Alpha: ఆలియాభట్‌, శార్వరి నటిస్తున్న ఆల్ఫా… క్రిస్మస్‌ కానుకగా వచ్చే ఏడాది డిసెంబర్‌ 25న విడుదల!

అలియాభట్‌ టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న ఈ చిత్రంలో శార్వారి కీలక పాత్ర పోషిస్తున్నది. అలియా, శార్వారీ ఇందులో సూపర్‌ ఏజెంట్స్‌గా నటిస్తున్నారని, స్పై యూనివర్స్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం దర్శకుడు శివ్‌ రావెల్‌ ప్రతిభకు అద్దం పడుతుందని మేకర్స్‌ చెబుతున్నారు. స్టన్నింగ్‌ విజువల్స్‌, ఉద్వేగపూరిత సన్నివేశాలు, ఊహించని మలుపులతో అద్భుతంగా ’ఆల్ఫా’ ఉంబోతున్నదని మేకర్స్‌ పేర్కొన్నారు.

YS Jagan Strong Counter To Pawan Kalyan | Varahi Declaration Meeting | Sanatana Dharma | TR