Bigg boss 4: అప్పుడు రాహుల్ సిప్లిగంజ్.. ఇప్పుడు సీక్రెట్ రూమ్ లోకి ఇతడా? ప్లాన్ సూపర్ బిగ్ బాస్?

akhil will be in secret room in bigg boss house

బిగ్ బాస్ 4.. ఈ హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో అస్సలు ఊహించలేం. తాజాగా అదే జరుగుతోంది. కెప్టెన్ గా ఉన్నా కూడా అమ్మ రాజశేఖర్ ను ఇంటి నుంచి బయటికి పంపించేశారు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇద్దరు ఎంటర్ టైనర్లలో అమ్మ ఒకరు. ఆయన పోయేసరికి.. బిగ్ బాస్ హౌస్ బోసిపోయింది.

akhil will be in secret room in bigg boss house
akhil will be in secret room in bigg boss house

దీంతో ప్రేక్షకులు కూడా కొంచెం షోను బోర్ ఫీల్ అవుతున్నారు. అందుకే.. బిగ్ బాస్ పెద్ద ప్లానే వేశాడు. ప్రస్తుతం వారంలో అవినాష్, లాస్య అఖిల్ తప్పించి.. మిగితా వాళ్లు అంతా నామినేట్ అయిన విషయం తెలిసిందే.

akhil will be in secret room in bigg boss house
akhil will be in secret room in bigg boss house

అయితే.. సాధారణంగా బిగ్ బాస్ ఇచ్చే టాస్కులతో పాటు.. అప్పుడప్పుడు సీక్రెట్ టాస్కులు ఇస్తుంటాడు. గత సీజన్ లోనూ రాహుల్ సిప్లిగంజ్ ను ఎలిమినేట్ చేస్తున్నమని చెప్పి… సీక్రెట్ రూంలో ఉంచారు. ఆ తర్వాత గేమ్ మరింత రసవత్తరంగా మారింది.

akhil will be in secret room in bigg boss house
akhil will be in secret room in bigg boss house

ఇక.. నాలుగో సీజన్ లో కూడా సీక్రెట్ రూమ్ టాస్క్ ను బిగ్ బాస్ ఎనేబుల్ చేశాడు. అయితే.. ఈ సారి ఆ చాన్స్ అఖిల్ కు దక్కిందట. అఖిల్ ను సడెన్ గా రాత్రి పూట సీక్రెట్ రూమ్ లోకి పంపించాలని ప్లాన్ చేస్తున్నాడట అఖిల్. చూద్దాం మరి అఖిల్ సీక్రెట్ రూమ్ లోకి వెళ్లాక అయినా గేమ్ ఇంకాస్త ఆసక్తిగా మారుతుందేమో?