Home Entertainment అందాల ఆరబోతలో కొత్త పుంతలు.. అర్ధనగ్నంగా అదాశర్మ!!

అందాల ఆరబోతలో కొత్త పుంతలు.. అర్ధనగ్నంగా అదాశర్మ!!

హార్ట్ ఎటాక్ చిత్రంతో అందరికీ నిజంగానే హార్ట్ఎటాక్ తెప్పించింది అదా శర్మ. ఘాటైన ముద్దు సీన్లలో నటించి మొదటి చిత్రంతోనే తెలుగు ప్రేక్షకులను కట్టి కడిపేసింది. బోలెడంత అందం ఉంది కానీ అదృష్టం మాత్రం కొంతే ఉన్నట్టుంది. చేసిన సినిమాలు హిట్ కావు.. హిట్ అయిన సినిమాలకు క్రెడిట్ రాదు. అలా అదా శర్మ వెండితెరపై స్టార్ స్టేటస్ సొంతం చేసుకోలేకపోతోంది. అందుకే అదా తన అందాలను ప్రదర్శించేందుకు సోషల్ మీడియాను కేరాఫ్ అడ్రస్‌గా మార్చుకుంది.

Adah Sharma Latest Pic With Covers With Flowers
Adah Sharma Latest Pic With Covers With Flowers

క్షణం హిట్ అయింది కానీ క్రెడిట్ రాలేదు. కల్కి హిట్ కూడా కాలేదు. సన్నాఫ్ సత్యమూర్తి చిత్రంలో ఆటలో అరటిపండులా మారింది. అలా అదాశర్మకు సరైన గుర్తింపు లభించలేదు. అందుకే అదా సోషల్ మీడియాను నమ్ముకుంది. సోషల్ మీడియాలో అదా చేసే జిమ్నాస్టిక్, విన్యాసాలు, అందాల ఆరబోతోలు, డ్యాన్సులు వేరే లెవెల్‌లో ఉంటాయి. ప్రత్యేకించి ఆమె స్టైల్ వేరే రేంజ్‌లో ఉంటుంది. జుట్టుకు వెరైటీ రంగులను వేసుకోవడం, దుస్తుల్లో కొత్త కొత్త డిజైన్లను క్రియేట్ చేయడం వంటివి చేస్తూ ఉంటుది.

Adah Sharma Latest Pic With Covers With Flowers
Adah Sharma Latest Pic With Covers With Flowers

పేపర్ డ్రెస్సులు, వెరైటీ హెయిర్ స్టైల్, వంటల ప్రోగ్రాం ఇలా ఎన్నో రకాలుగా అదా శర్మ అలరిస్తూ ఉంటుంది. తాజాగా అదా ఓ వెరైటీ ఫోటోను షేర్ చేసింది. అందులో అర్ధనగ్నంగానే ఉంది. కానీ అందాలకు మాత్రం గడ్డిపోచలను అడ్డంగా పెట్టింది. మీ అందరూ ఫూల్స్ అయ్యారు కదా అందుకే ఈ పూలు పెట్టాను అంటూ నెటిజన్లను ఆట పట్టించింది అదాశర్మ. మొత్తానికి అదా శర్మ ఫోటో మాత్రం తెగ వైరల్ అవుతోంది.

 

Related Posts

‘మా’ రాజకీయం: తెలుగు నటుల ఆత్మగౌరవం కోసం.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అంటే, అది తెలుగు సినీ నటీనటుల ఆత్మగౌరవం కోసమా.? ఇప్పుడీ చర్చ సినీ వర్గాల్లో జరుగుతోంది. 'మా' ఆత్మగౌరవం.. అంటూ మంచు విష్ణు ఇచ్చిన స్లోగన్ చుట్టూ చిత్ర...

పోసానిది ఆవేదన కాదు.. జుగుప్సాకరమైన ప్రవర్తన.!

'నేను వైఎస్సార్సీపీ కార్యకర్తని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభిమానిని..' అంటూ పోసాని కృష్ణమురళి చెప్పుకుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద అత్యంత జుగుప్సాకరమైన ఆరోపణలు చేస్తున్నారాయన. పవన్ కళ్యాణ్ అభిమానులు...

‘పెళ్లి సందడి’ భామకి అప్పుడే అంత క్రేజ్.?

'పెళ్లిసందడి' సినిమా అప్పట్లో ఓ పెద్ద సంచలనం. దర్శక రత్న రాఘవేంద్రరావు రూపొందించిన ఈ అద్భుత ప్రేమ కావ్యంలో శ్రీకాంత్, రవళి, దీప్తి భట్నాగర్ నటించిన సంగతి తెలిసిందే. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ...

Related Posts

ఈ పాప రేటు చాలా ‘హాటు’

'బేబమ్మ'గా తొలి సినిమా 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్న ముద్దుగుమ్మ కృతిశెట్టి. తొలి సినిమా అనూహ్యమైన విజయం సాధించడంతో బేబమ్మను వరుస పెట్టి అవకాశాలు వరిస్తున్నాయి. ప్రస్తుతం కృతిశెట్టి చేతిలో నాలుగు సినిమాలకు...

Latest News