వయసు పెరుగుతున్నా వన్నెతగ్గని అందం.. హంసా నందిని హాట్ యోగ వీడియో

Actress Hamsa Nandini Hot Stills Goes Viral

సినీ పరిశ్రమలో ఒక్కోసారి అంతే. ఎవరి ఫేట్ ఎలా రాసి ఉందో ఎవ్వరూ చెప్పలేరు. దర్శకులు అవుదామని వచ్చిన వారు హీరోలు.. హీరోలు రాణిద్దామని అనుకున్న వారు దర్శకులు.. నిర్మాతలు ఇలా సెట్ అయిపోతుంటారు. హీరోయిన్స్‌గా వెండితెరను ఊపేద్దామని అనుకుని వచ్చిన వారు సైడ్ ఆర్టిస్ట్‌లుగా, ఐటెం గర్ల్స్‌గా మిగిలిపోతారు. ఐటెం గర్ల్‌గా వచ్చిన వారు హీరోయిన్స్‌గానూ మారుతుంటారు. హంసా నందిని జీవితంలోనూ అలాంటి అనూహ్య మార్పులే వచ్చాయి.

Actress Hamsa Nandini Hot Stills Goes Viral
Actress Hamsa Nandini Hot Stills Goes Viral

వంశీ అనుమానాస్పదం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది హంసా నందిని. అయితే ఆపై హీరోయిన్‌గా అవకాశాలు రాలేదు.. తనను తాను నిలబెట్టుకోలేకపోయింది. సైడ్ క్యారెక్టర్స్,వ్యాంప్ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా మిగిలింది. అలా చేస్తూ వస్తుండగానే మధ్యలో ఐటెం సాంగ్‌లతో క్లిక్ అయింది. మిర్చి సినిమాలో చేసిన పాటతో హంసా నందిని బాగా ఫేమస్ అయింది. ఒకానొక సమయంలో హంసా నందిని స్పెషల్ సాంగ్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్టే అనే సెంటిమెంట్ కూడా వచ్చింది.

ప్రస్తుతం హంసా లాక్డౌన్‌లో ఇక్కడే చిక్కుకపోయింది. ఇన్ని రోజులు హైద్రాబాద్‌లోనే ఉంది. ఈ మధ్యే కారులో తన సొంతూరు పుణెకి వెళ్లింది. ఆ మధ్య హంసా కాలికి గాయం కూడా అయింది. కాలు బెణికిందని చెబుతూ తన బాధను చెప్పుకొచ్చింది. ఇంట్లో రకరకాల వంటలు చేస్తూ వాటిని తయారు చేసే విధానాన్ని చెబుతూ కాలం గడిపేస్తోంది. తాజాగా హంసా ఓ ఫోటోను షేర్ చేసింది. డైనింగ్ టేబుల్ వద్ద కూర్చుని ఓ పోజు ఇచ్చింది. అది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మూడు పదులు దాటినా ఈ అందం ఏంటి? అంటూ ప్రశ్నిస్తున్నారు.