బాలీవుడ్ నటి ఆర్తి చాబ్రియా 41 ఏళ్ళ వయసులో తల్లి కాబోతుంది. తాను తల్లి కాబోతున్నట్లు బేబి బంప్స్ ఫొటోలను సోషల్ విూడియా వేదికగా పంచుకుంది ఈ నటి. లజ్జ, ఆవారా పాగల్ దీవానా, షూటౌట్ ఎట్ లో ఖండ్‌వాలా, మిలేంగే మిలేంగే, పార్ట్‌నర్ లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఈ భామ ‘ఒకరికి ఒకరు’ సినిమాతో తెలుగు ఇండ్రస్టీల్రోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ‘ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి’, ‘గోపి .. గోడవిూద పిల్లి..; , ‘చింతకాయల రవి’ లాంటి పలు సినిమాలతో మెప్పించింది.
అయితే 2019లో పెళ్లి చేసుకుని ఆస్టేల్రియా వెళ్ళిపోయింది ఈ భామ. ప్రస్తుతం ఆస్టేల్రియాలోనే నివసిస్తుంది. ఇదిలావుంటే తాజాగా తాను తల్లి కాబోతున్నట్లు ఫొటోలను పంచుకుంది. ఇక లేట్ వయసులో ఆర్తి తల్లి కావడంతో ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.