జగపతిబాబుకి హాలీవుడ్ ఆఫర్..?

టాలీవుడ్ సినిమా దగ్గర ఓ మంచి ఫ్యామిలీ హీరోస్ కానీ నటుల ప్రస్తావన విషయం కోసం చూస్తే అందులో డెఫినెట్ గా ప్రముఖ నటుడు జగపతిబాబు పేరు లేకుండా ఆ లిస్ట్ ఉండదు. అయితే తాను హీరోగా ఫేడ్ అవుట్ అవుతూ తెలుగులో ఆఫర్స్ తక్కువ అందుకుంటున్న సమయంలో తాను ట్రాక్ మర్చి విలన్ గా ఎంట్రీ ఇవ్వడం జరిగింది.

ఇక అంతే తాను అక్కడ నుంచి తాను హీరోగా చేసిన దానికంటే డబుల్ ఫేమ్ డబుల్ డబ్బులని కూడా జగపతిబాబు అందుకున్నారు. అంతే కాకుండా టాలీవుడ్ మోస్ట్ స్టైలిష్ అండ్ పవర్ ఫుల్ విలన్ గా తాను అవతారమెత్తారు. అలా ఇప్పుడు నెగిటివ్ పాత్రల్లోనే తాను నటిస్తూ ఫుల్ బిజీగా ఉండగా.

సోషల్ మీడియాలో తాను కొన్ని ఫన్నీ అండ్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ లను అయితే తాను చేస్తూ ఉంటారు. అలా లేటెస్ట్ గా పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. తాను ఓ స్టన్నింగ్ పిక్ తనది షేర్ చేసుకొని “హాలీవుడ్ పిలుస్తుంది” ఏమంటారు అంటూ తాను తెలిపాడు. దీనితో హాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చిందా అని టాక్ మొదలైంది.

అయితే ఇది చాలా వరకు నిజం కాకపోవచ్చు కానీ ఒకవేళ వస్తే ఓ టాలీవుడ్ నటుడికి వస్తే మనవాళ్ళకి అంతకన్నా హ్యాపీ న్యూస్ ఏముంది? ఇక రీసెంట్ గానే జగపతిబాబు రుద్రంగి అనే సినిమాలో మెయిన్ లీడ్ లో నటించగా విలన్ గా అయితే తెలుగులో గుంటూరు కారం, సలార్ లాంటి భారీ సినిమాలు సహా మరెన్నో చిత్రాలు చేస్తున్నారు. 
https://x.com/IamJagguBhai/status/1725514387866489046?s=20