మనిషి చనిపోయిన తర్వాత కాలి బొటన వేళ్లను కలిపి కట్టడానికి కారణం తెలుసా?

పుట్టిన ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో మరణించక తప్పదు. మన దేశంలో ఉండేవాళ్లు ఆచారాలు, సాంప్రదాయాలను కచ్చితంగా పాటిస్తారు. మనిషి మరణించిన తర్వాత ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఆచారాలు, సాంప్రదాయాలను పాటిస్తారు. మనం పాటించే ప్రతి ఆచారం వెనుక ఎన్నో కీలక అంశాలు ఉంటాయి. వాటి గురించి అవగాహన కలిగి ఉంటే మంచిదని చెప్పవచ్చు.

 

మనిషి చనిపోయిన తర్వాత కాలి బొటన వేళ్లను కలిపి కడతారనే సంగతి తెలిసిందే. కాలి రెండు బొటన వేళ్లను ఈ విధంగా కలిపి కట్టడం వెనుక ముఖ్యమైన కారణం ఉంది. మనిషి చనిపోయిన తర్వాత ఆత్మ మళ్లీ బతకాలని కోరుకోకుండా ఉండాలని చేయడం కోసం కాలి బొటనవేళ్లను  జరుగుతుంది. మరణించిన తర్వాత కాళ్లు పక్కకు పడికట్టడంపోకుండా ఉండటం కోసం కూడా ఈ విధంగా కట్టేస్తారని చాలామంది భావిస్తారు.

 

ఈ ఆచారాలు, సాంప్రదాయాలను పాటించడం ద్వారా చనిపోయిన వ్యక్తి ఆత్మకు కూడా శాంతి కలిగే అవకాశం అయితే ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ఆచారాన్ని పాటించడం జరుగుతోంది. చనిపోయిన తర్వాత శరీరం, ఆత్మ వేరు కాకూడదని భావించి ఈ సాంప్రదాయాన్ని అమలు చేయడం జరుగుతుందని తెలుస్తోంది. శుభకార్యాలలో, అశుభ కార్యాలలో సాంప్రదాయాలను తప్పనిసరిగా పాటించాలి.

 

ఎవరైతే ఈ ఆచారాలను పాటించరో వాళ్లకు సంబంధించిన చనిపోయిన వాళ్ల ఆత్మ శాంతించదని గుర్తుంచుకోవాలి. మనిషి చనిపోయిన సమయంలో తప్పనిసరిగా ఆచారాలు, సాంప్రదాయాలను పాటిస్తే మంచిదని చెప్పవచ్చు. సంస్కృతి, ఆచారాలను పాటించడం వల్ల భవిష్యత్తు తరాలు కూడా ఇబ్బందులు పడే అవకాశం ఉండదు.