సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీలు.. మంచి వేతనంతో?

సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పింది. ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బిలాస్ పూర్ లో ఉన్న కేంద్ర బొగ్గు గనుల శాఖకు సంబంధించిన సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ నిరుద్యోగులకు తీపికబురు చెప్పడం గమనార్హం. మొత్తం 100 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఆఫీస్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనుండటం గమనార్హం.

విద్యార్హత ఆధారంగా సాధించిన మార్కులు, ఉత్తీర్ణత సంవత్సరం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ అధారంగా ఈ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉండనుంది.

http://https//www.secl-cil.in/index.php అధికారిక వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు ఒకింత వేతనం ఎక్కువగానే లభిస్తుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత ఉన్నవాళ్లు వెంటనే దరఖాస్తు చేసుకుంటే మంచిది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో బెనిఫిట్ కలుగుతుంది.

సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ భారీ సంఖ్యలో ఉద్యోగ ఖాళీల భర్తీ దిశగా అడుగులు వేస్తుండటం గమనార్హం. ఉద్యోగ ఖాళీలకు సంబంధించి సందేహాలు ఉంటే వెబ్ సైట్ ద్వారా నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.