పోస్టాఫీస్ అమలు చేస్తున్న అద్భుతమైన స్కీమ్స్ లో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ కూడా ఒకటి. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు రెట్టింపు డబ్బులను పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్ లో వడ్డీ రేటు 7.5 శాతంగా ఉంటుందని సమాచారం అందుతోంది. దీర్ఘకాలంలో మెరుగైన రిటర్న్స్ కావాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే అదిరిపోయే ప్రయోజనాలను పొందే ఛాన్స్ ఉంటుంది.
ఈ స్కీమ్ కు ఆకర్షణీయ స్థాయి వడ్డీ రేట్లు లభిస్తాయని చెప్పవచ్చు. ఆదాయానికి అనుగుణంగా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే బెనిఫిట్స్ ను పొందవచ్చు. 9 సంవత్సరాల 7 నెలల్లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు డబుల్ పొందే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ లభించే ఛాన్స అయితే కచ్చితంగా ఉంటుందని చెప్పవచ్చు.
ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బులకు గరిష్ట పరిమితి లేదు కాబట్టి ఎంత మొత్తమైనా ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. 18 సంవత్సరాల వయస్సు పైబడిన వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. సింగిల్ అకౌంట్ లేదా జాయింట్ అకౌంట్ ను ఓపెన్ చేస్తే ఎన్నో బెనిఫిట్స్ ను పొందే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు.
పోస్టాఫీస్ స్కీమ్స్ కు కేంద్రం సపోర్ట్ ఉంటుంది కాబట్టి ఈ స్కీమ్ గురించి తెలుసుకుని ఆసక్తి ఉంటే ఇన్వెస్ట్ చేస్తే మంచిది. పోస్టాఫీస్ స్కీమ్స్ వల్ల దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు. పోస్టాఫీస్ లో ఉన్న ఇతర స్కీమ్స్ కూడా ప్రజలకు
