పోస్టాఫీస్ స్కీమ్స్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా దీర్ఘకాలంలో కళ్లు చెదిరే లాభాలు సొంతమవుతాయని చెప్పవచ్చు. ఎక్కువ మొత్తంలో వడ్డీ పొందాలని భావించే వాళ్లు పోస్టాఫీస్ స్కీమ్స్ బెస్ట్ ఆప్షన్ అవుతాయని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. రిస్క్ లేకుండా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పవచ్చు.
ఎలాంటి రిస్క్ లేకుండా ప్రతి నెలా రాబడిని పొందాలని భావించే వాళ్లు ఈ స్కీమ్ పై దృష్టి పెడితే మంచిది. సమీపంలో ఉన్న పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కనీసం 1000 రూపాయల నుంచి గరిష్టంగా 9 లక్షల రూపాయల వరకు ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేయవచ్చు. ఈ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు 7.4 శాతం వడ్డీ లభిస్తుంది.
ఈ స్కీమ్ లో భాగంగా నెలకు లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసిన వాళ్లకు 610 రూపాయల వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్ లో 9 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే మాత్రం నెలకు 5550 రూపాయలు వడ్డీ రూపంలో పొందవచ్చు. ఈ స్కీమ్ లో 15 లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు ఏకంగా 9250 రూపాయలు వడ్డీ రూపంలో లభిస్తుంది. ఈ స్కీమ్ తీసుకున్న వాళ్లు మరణిస్తే నామినీ మెచ్యూరిటీ మొత్తాన్ని పొందుతారు.
ముందుగానే అకౌంట్ ను క్లోజ్ చేస్తే మాత్రం కొంత మొత్తం డిడక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. పోస్టాఫీస్ బెస్ట్ స్కీమ్స్ లో ఈ స్కీమ్ ఒకటి కాగా సమీపంలోని పోస్టాఫీస్ బ్రాంచ్ ను సంప్రదించడం ద్వారా ఈ స్కీమ్ కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకునే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. పోస్టాఫీస్ స్కీమ్స్ వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్స్ పొందవచ్చు.