పది పాసైన వాళ్లకు అదిరిపోయే తీపికబురు.. పోస్టాఫీస్ లో భారీ వేతనంతో ఉద్యోగ ఖాళీలు!

నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా పోస్టాఫీస్ తాజాగా మరో తీపికబురును అందించింది. విశాఖకు సంబంధించి ఏజెంట్ల నియామకం కోసం తపాల శాఖ సిద్ధం కాగా ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా నిరుద్యోగులకు ఊహించని స్థాయిలో ప్రయోజనం చేకూరనుంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. జీవిత భీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా సేవలను విస్తృతం చేయాలనే ఆలోచనతో ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్టు తెలుస్తోంది.

కమిషన్ ప్రాతిపదికన పదో తరగతి పూర్తి చేసిన అభ్యర్థులను నియమించనున్నారని సమాచారం అందుతోంది. తపాలా కార్యాలయాలలో దరఖాస్తులు అందుబాటులో ఉండనున్నాయని తెలుస్తోంది. 8143810007 నంబర్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే అవకాశం ఉంటుంది. నిరుద్యోగ యువకులకు ఇది ఒక సువర్ణావకాశం అనే చెప్పాలి.

అర్హత, ఆసక్తిని బట్టి నిరుద్యోగులు ఈ ఉద్యోగ ఖాళీలపై దృష్టి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. వరుస జాబ్ నోటిఫికేషన్ల ద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. పోస్ట్ ఆఫీస్ లో ఉద్యోగం కావాలని భావించే వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎంతో మేలు చేకూరుతుందని చెప్పవచ్చు.

ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఉద్యోగ ఖాళీల భర్తీ జరుగుతుందనే ప్రశ్నకు మాత్రం సమాధానం దొరకాల్సి ఉంది. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు ఒకింత భారీ వేతనం లభించనుంది.