పాన్ కార్డ్ ఉన్నవాళ్లకు షాకింగ్ న్యూస్.. వాళ్లు ఏకంగా 1000 రూపాయలు చెల్లించాలట!

Pan card news

మనలో చాలామంది పాన్ కార్డ్ ను కచ్చితంగా కలిగి ఉంటారు. ఎక్కువ మొత్తంలో లావాదేవీలు చేయాలంటే పాన్ కార్డ్ కచ్చితంగా ఉండాలి. అయితే ఆదాయపు పన్ను శాఖ తాజాగా కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. జూన్ నెల 30వ తేదీ ఆధార్ పాన్ లింక్ చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. అయితే 1000 రూపాయలు పెనాల్టీగా చెల్లించి ఆధార్ పాన్ కార్డ్ ను లింక్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ లింక్ చేయని పక్షంలో పాన్ కార్డ్ చెల్లుబాటు కాదని గుర్తుంచుకోవాలి. పాన్ కార్డ్ రద్దైతే మాత్రం ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. https://www.incometax.gov.in/iec/foportal/ వెబ్ సైట్ ద్వారా ఆధార్ పాన్ కార్డ్ లింక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. వెబ్ సైట్ లింక్ లో లాగిన్ కావడం ద్వారా లింక్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది.

పాన్ కార్డ్ నంబర్ కరెక్ట్ గా గుర్తుంటే మాత్రమే లాగిన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాన్ కార్డ్ లింక్ చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో బ్యాంక్ లావాదేవీలు సులువుగా చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఇప్పటివరకు పాన్ కార్డ్ లేని వాళ్లు కొత్త పాన్ కార్డ్ ను దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్ లైన్ ద్వారా సులువుగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఒకవేళ పాన్ కార్డ్ ను పోగొట్టుకుంటే మాత్రం పాన్ కార్డ్ ను రీ ప్రింట్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. పాన్ కార్డ్ ను కలిగి ఉన్నవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. పాన్ కార్డ్ వల్ల లాభాలు ఉన్నాయి. అయితే ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉంటే మాత్రం నష్టపోక తప్పదని చెప్పవచ్చు.