దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అమలు చేస్తున్న పాలసీలలో న్యూ జీవన్ ఆనంద్ పాలసీకి ఎక్కువగా గుర్తింపు ఉంది. ఈ పాలసీ లైఫ్ టైమ్ ఎండోమెంట్ ప్లాన్ కాగా ఎక్కువమంది ఈ పాలసీ తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. రోజుకు కనీసం 45 రూపాయల పొదుపు చేస్తే ఈ పాలసీ ద్వారా ఏకంగా 25 లక్షల రూపాయలు పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు గ్యారంటీ రిటర్న్స్ తో పాటు ఇతర బెనిఫిట్స్ కూడా లభించే అవకాశం అయితే ఉంటుంది. పాలసీదారుడు తన ఆదాయానికి అనుగుణంగా నచ్చిన పాలసీని ఎంపిక చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. పాలసీదారుడు మరణిస్తే నామినీ డెత్ బెనిఫిట్స్ ను పొందవచ్చు. పాలసీ టర్మ్ ముగిసే సమయానికి పాలసీదారుడు జీవించి ఉంటే మెచ్యూరిటీ బెనిఫిట్‌తో సహా ప్రీమియం మొత్తం తిరిగి పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.
ఈ పాలసీని తీసుకున్న వాళ్లు ట్యాక్స్ బెనిఫిట్స్ ను సైతం పొందే అవకాశం అయితే ఉంటుంది. 35 సంవత్సరాల మెచ్యూరిటీ టర్మ్ ను ఎంచుకుంటే నెలకు ఏడాదికి కేవలం రూ.16,300 చెల్లిస్తే సరిపోతుంది. వయస్సు ఆధారంగా ప్రీమియం మారే అవకాశాలు అయితే ఉంటాయి. ఈ పాలసీ తీసుకున్న వాళ్లకు మెచ్యూరిటీ తర్వాత కూడా లైఫ్ కవరేజ్ పొందే అవకాశం అయితే ఉంటుంది.
ఎల్.ఐ.సీ ప్రీమియం క్యాలిక్యులేటర్ వెబ్ సైట్ ద్వారా ప్రీమియంకు సంబంధించిన వివరాలను సైతం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పాలసీదారుడు మరణిస్తే నామినీ డెత్ బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. ఎల్.ఐ.సీ పాలసీ దీర్ఘకాలంలో ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు.