మనలో చాలా మంది ఇప్పటికీ వాస్తు శాస్త్రాన్ని ఎంతగానో నమ్ముతారనే సంగతి తెలిసిందే. వాస్తు నియమాలను పాటించడం ద్వారా ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. వాస్తు ప్రకారం ఇంటిలోని పూజగది ఎల్లప్పుడు కూడా ఈశాన్య లేదా ఉత్తర దిశలలోనే ఉంటే మంచిదని చెప్పవచ్చు. ఇంట్లో పూజగది ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ పెరిగే అవకాశాలు అయితే ఉంటుంది.
పూజ చేసే ఇంట్లో వాస్తు దోషం ఉంటే ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ పెరగడం మొదలవుతుందని చెప్పవచ్చు. విశ్వాసం ప్రకారం పూజగది సరైన దిశ, అందులోని దేవుని విగ్రహాల, చిత్రాల సరైన దిశను తెలుసుకోవడం కూడా ఎంతో ముఖ్యమని చెప్పవచ్చు. ఇంట్లో కట్టుకున్న గుడి వాస్తుకు వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉంటే, పూజ చేసేటప్పుడు మనస్సు ఏకాగ్రతతో ఉండదని, పూజ చేయడం వల్ల ప్రయోజనం ఉండదని వాస్తు నిపుణులు చెబుతున్నారు.
వాస్తు శాస్త్రం ప్రకారం పూజగది సరైన దిశలో ఉంటే మంచిది. ఇంటి గుడిలో రెండు శంఖాలను కలిపి ఉంచడం కూడా మంచిది కాదని చెప్పవచ్చు. పూజగదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్టించకూడదని చెప్పవచ్చు. పూజగదిలో ఎప్పుడూ విరిగిన విగ్రహాలను ప్రతిష్టించకూడదని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం పూజ గది ఎప్పుడూ స్టోర్‌రూమ్, బెడ్‌రూమ్, బేస్‌మెంట్‌లో ఉండకూడదని చెప్పవచ్చు.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని గుడిలో ఒకటి కంటే ఎక్కువ దేవుడి చిత్రాలను ఉంచడం కరెక్ట్ కాదు. హనుమాన్ పెద్ద విగ్రహాన్ని పూజగదిలో ఉంచకూడదని వాస్తు నిపుణులు చెబుతుండటం గమనార్హం. వాస్తు శాస్త్రం ప్రకారం పొరపాటున కూడా గుడి దగ్గర టాయిలెట్లు కట్టడం చేయకూడద్. దేవతామూర్తుల ఉగ్ర రూపాల చిత్రాలను పూజగదిలో ఉంచడం కరెక్ట్ కాదు.