బంగారం కొనుగోలుపై ఏకంగా 20,000 రూపాయల డిస్కౌంట్ పొందే ఛాన్స్.. ఎలా అంటే?

మనలో చాలామంది బంగారం కొనుగోలు చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తుంటారు. బంగారం కొనుగోలు చేయడం ద్వారా దీర్ఘకాలికంగా భారీ స్థాయిలో బెనిఫిట్స్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. బంగారం ధర అంతకంతకూ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదనే సంగతి తెలిసిందే. పెట్టుబడులు పెట్టాలని భావించే వాళ్లు బంగారంపై ఇన్వెస్ట్ చేస్తే మంచిదని నిపుణులు సైతం కీలక సూచనలు చేస్తున్నారు.

బంగారం డిస్కౌంట్ పొందాలని భావించినా చాలా తక్కువ మొత్తం మాత్రమే డిస్కౌంట్ పొందే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఏకంగా 20,000 రూపాయలు బంగారంపై డిస్కౌంట్ పొందే అవకాశం ఉండగా బంగారం కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకుంటే మంచిదని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో బంగారం కొనుగోలు చేయడం ద్వారా ఈ ఆఫర్ మీ సొంతమవుతుంది.

త్వరలో బంగారం కొనుగోలు చేయాలని భావించే వాళ్లు ఈ ఆఫర్ గురించి పూర్తిస్థాయిలో అవగాహనను కలిగి ఉండి బంగారం కొనుగోలు చేస్తే మంచిది. కళ్యాణ్ జ్యూవెలర్స్ లో జ్వలంతి తుష్కి కైరా గోల్డ్ నెక్లెస్‌ పై ఏకంగా 20,000 రూపాయల తగ్గింపును పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. లక్ష రూపాయల విలువైన ఈ నగను కేవలం 79,558 రూపాయలకే కొనుగోలు చేయవచ్చు.

ఛార్జీల రూపంలో ఈ డిస్కౌంట్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. పరిమిత కాలం ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. ఆసక్తి ఉన్నవాళ్లు సమీపంలోని కళ్యణ్ జ్యూవెలర్స్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.