సొంతింటి కల నెరవేర్చే ఈ ఆలయం గురించి తెలుసా.. చాలా మహిమలున్నాయంటూ?

మనలో చాలామంది సొంతింటి కలను నెరవేర్చుకోవాలని భావిస్తూ ఉంటారు. ఇల్లు లేని వాళ్లు నిత్య జీవితంలో ఎదుర్కొనే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. సొంతింటి కల నెరవేర్చుకోవడానికి ఎంతో కష్టపడ్డామని అయితే ఆ కల మాత్రం నెరవేరలేదని చాలామంది చెబుతూ ఉంటారు. అయితే ఒక ఆలయాన్ని సందర్శించడం వల్ల సొంతింటి కలను సులువుగా తక్కువ సమయంలో నెరవేర్చుకునే ఛాన్స్ అయితే ఉంటుంది.

భూ వరాహ స్వామి ఆలయం మీకు సమీపంలో ఉంటే ఆ ఆలయాన్ని సందర్శించడం ద్వారా సొంతింటి కలను నెరవేర్చుకోవచ్చు. ఈ దేవుడు చాలా పవర్ ఫుల్ అని పురాణాలు సైతం చెబుతాయి. ఇప్పటికే సొంతిల్లు ఉన్నవాళ్లు ఈ ఆలయాన్ని సందర్శిస్తే మాత్రం కచ్చితంగా కలను నెరవేర్చుకోవచ్చు. భూ వరాహ స్వామి స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

ఈ దేవునికి చాలా మహిమలు సైతం ఉన్నాయి. సమీపంలో భూ వరాహ స్వామి గుడి లేని పక్షంలో కర్ణాటక రాష్ట్రంలోని కలహల్లి గ్రామంలో ఉన్న భూ వరాహ స్వామిని సందర్శించడం ద్వారా మంచి ఫలితాలు సొంతమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ గుడిని సందర్శించి కోరుకున్న ఇతర కోరికలు సైతం తీరతాయని తెలుస్తోంది. హేమావతి నదిలో స్నానం చేయడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి.

రోజులో ఎక్కువ సమయం ఈ ఆలయం తెరిచే ఉంటుంది. ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల కచ్చితంగా శుభ ఫలితాలు కచ్చితంగా పొందే ఛాన్స్ అయితే ఉంటుంది. ఈ దేవుని మహిమల గురించి తెలిసి నెటిజన్లు సైతం ఒకింత ఆశ్చర్యానికి గురవుతున్నారు.