పీరియడ్స్ సమయంలో బెల్లం ముక్క తింటే ఇన్ని లాభాలా.. ఏం జరిగిందంటే?

అమ్మాయిలలో చాలామంది పీరియడ్స్ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. ఆ సమయంలో మూడ్ స్వింగ్స్ సైతం ఎక్కువగా ఉంటాయనే సంగతి తెలిసిందే. పీరియడ్స్ సమయంలో భరించలేని కడుపునొప్పి వల్ల కడుపు నొప్పి, తిమ్మిర్లు, ఉబ్బరం ఇతర ఆరోగ్య సమస్యలు వేధించే అవకాశాలు అయితే ఉంటాయి. ఐరన్‌ అధికంగా ఉండే బెల్లం పీరియడ్స్ సమయంలో సర్వరోగ నివారిణిగా పని చేస్తుంది.

పీరియడ్స్ సమయంలో బెల్లం టీ తాగితే జీర్ణక్రియ ప్రక్రియ మెరుగు పడే అవకాశాలు అయితే ఉంటాయి. బెల్లం టీ తాగడం వల్ల పీరియడ్స్ సమయంలో వచ్చే తిమ్మిర్లు, కడుపునొప్పి మొదలైన సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగిస్తే మంచిదని వైద్య నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. మన పూర్వికులు, ఇంట్లోని పెద్దలు సైతం చలికాలం వచ్చిందంటే బెల్లంతో చేసిన పోషకాహారాలు తినమని చెబుతుంటారు.

ఎందుకంటే బెల్లం టీ తాగడం ద్వారా రోగాలను దూరం చేసుకోవచ్చు. బెల్లం టీ తాగితే బలమైన రోగనిరోధక వ్యవస్థను పొందడంతో పాటు సులువుగా బరువు తగ్గవచ్చు. జీర్ణక్రియ బలోపేతం చేయడంతో పాటు నీరసం సమస్యను సైతం అధిగమించే అవకాశాలు అయితే ఉంటాయి. బెల్లం శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు.

బెల్లం ఛాయ్ తాగితే మలబద్ధకం నుంచి సైతం ఉపశమనం పొందవచ్చని నిపుణులు సలహాలు, సూచనలు అందిస్తుండటం గమనార్హం. బెల్లం టీ తాగేవాళ్లు ఈ విషయాలను గుర్తుంచుకుంటే మంచిది. బెల్లం శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుందని చెప్పవచ్చు.