సులువుగా డబ్బులు సంపాదించుకుంటున్నారా.. అదిరిపోయే బెనిఫిట్స్ ఇచ్చే స్కీమ్స్ ఇవే!

మనలో చాలామంది సులువుగా డబ్బు సంపాదించాలని భావిస్తారనే సంగతి తెలిసిందే. సులువుగా డబ్బు సంపాదించాలని భావించే వాళ్ల కోసం ఎన్నో స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. సులువుగా డబ్బు సంపాదించాలని భావించే వాళ్లకు పోస్టాఫీస్ మంత్లీ ఇన్ కమ్ స్కీమ్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ప్రతి నెలా ఈ పోస్టాఫీస్ స్కీమ్ లో డబ్బులు డిపాజిట్ చేస్తే దీర్ఘకాలంలో భారీ మొత్తం లభించే అవకాశం ఉంటుంది.

రాబోయే ఐదేళ్లకు డబ్బులు డిపాజిట్ చేయాలని భావించే వాళ్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుంది. సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్స్‌ ఎక్కువ వయస్సు ఉన్నవాళ్లకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ స్కీమ్ టెన్యూర్ కూడా ఐదేళ్లు కాగా సీనియర్ సిటిజన్లకు ఈ స్కీమ్ బెస్ట్ స్కీమ్ అవుతుంది. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం ద్వారా దీర్ఘకాలంలో పెన్షన్ పొందే ఛాన్స్ అయితే ఉంటుంది.

నెలకు 5,000 రూపాయల వరకు ఈ స్కీమ్ ద్వారా పెన్షన్ పొందే అవకాశం ఉండగా ఈ స్కీమ్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పవచ్చు. కొన్ని ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో డిపాజిట్ చేయడం ద్వారా కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ బెనిఫిట్ ను పొందే అవకాశం అయితే ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్ లోన్ యాన్యుటీ ప్లాన్స్ ను ఎంచుకోవడం ద్వారా ప్రతి నెలా ఎక్కువ మొత్తం పొందే ఛాన్స్ ఉంటుంది.

యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా కూడా దీర్ఘకాలంలో మంచి లాభాలను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. నేషనల్ పెన్షన్ సిస్టమ్ ద్వారా కూడా ప్రతి నెలా పెన్షన్ ను పొందే అవకాశం ఉంటుంది. సులువుగా డబ్బులు సంపాదించాలనుకునే వాళ్లకు ఈ స్కీమ్స్ బెస్ట్ స్కీమ్స్ అవుతాయని చెప్పవచ్చు.