నోర్దాస్ , రోమెర్ లకు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి

2018 ఆర్థిక శాస్త్ర నోబెల్ బహుమతిని ఇద్దరు ఆమెరికా ఆర్థిక వేత్తలకు ప్రకటించారు.

ఇందులో ఒకరు విలియ్ నోర్దాస్ కాగా రెండు వ్యక్తి పాల్ రోమెర్.

ఇందులో  నోర్దాస్ (యేల్ యూనివర్శిటీ, న్యూ హావెన్, యుఎస్) వాతావారణమార్పుల

వల్ల జరిగే నష్టాల గురించి అధ్యయనం చేశారు.

ఇక పాల్ రోమెర్ (న్యయార్స్ యూనివర్శటీ ,స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్,న్యూయార్క్, యుఎస్)

ఆర్థిక ప్రగతి ఆరోెగ్యకరంగా సాధించడమెలా అనే విసయాన్ని అధ్యయనం చేశారు.

ఇపుడు చర్చనీయాంశమయిన వాతావారణ వైపరీత్యాల మధ్య ఆర్థిక ప్రగతి ఎలా సాధించేందుకు

ఈ ఆర్థిక వేత్తలు రూపొందించిన మోడల్స్ సహకరిస్తాయి.

 

 

వారి ఎంపిక పట్ల ఆర్దిక శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.