మేషరాశి: ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి!
ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారముల్లో విజయం సాధిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
వృషభరాశి: ఇంటా, బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు!
ఇంటా, బయట ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.
మిధునరాశి: ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు!
ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు మంచివి కాదు. చిన్ననాటి మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. దూర ప్రయణాలు వాయిదా పడతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరిస్తాయి. శుభకార్యాలకు ధనవ్యయం చేస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడీలు పెరుగుతాయి. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మంచిది.
కర్కాటక రాశి: చేపట్టిన పనిలో శ్రమ తప్ప ఫలితాలు ఉండవు!
చేపట్టిన పనులు శ్రమ తప్ప ఫలితాలు ఉండవు. దూర ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారమునకు సకలంలో పెట్టుబడులు అందాక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉద్యోగాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. కుటుంబ బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. మీ స్నేహితులతో కలిసి కొన్ని దూరపు ప్రయాణాలు చేస్తారు.
సింహరాశి: సంఘంలో విశేష గౌరవ పొందుతాయి!
సంఘంలో విశేష గౌరవ మర్యాదలు పొందుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. విలువైన వస్తు వాహన లాభాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వ్యాపార వ్యవహారాల అనుకూలత పెరుగుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. చాలా సంతోషంగా ఉంటారు.
కన్యరాశి: వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి!
వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో గృహమున ఆనందంగా గడుపుతారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు లభిస్తాయి. వృత్తు ఉద్యోగాల్లో మీ సేవలకు తగిన గుర్తింపు అందుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. చాలా ఉత్సాహంగా ఉంటారు.
తులరాశి: ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి!
ఆర్థిక విషయాలు నిరుత్సాహ పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు మందగిస్తాయి. ఇంటా బయట చికాకులు తప్పవు. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. ఆరోగ్య విషయాలు వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చికరాశి: ఆలయాల దర్శనం చేసుకుంటారు!
ముఖ్యమైన పనుల్లో కొన్ని అడ్డంకులను ఎదుర్కొంటారు. ఇంకా బయట బాధ్యతలు మరింతగా పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ధన వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. భూమికి సంబంధించిన విషయాలలో మీరు తల దూర్చకుండా ఉండడమే మంచిది. ఆలయ దర్శనం చేసుకుంటారు.
ధనుస్సురాశి: వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి!
వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో ఆశించిన పురోగతి కలుగుతుంది. విద్యార్థులకు శుభవార్తల అందుతాయి. సంఘంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. సోదరులతో విభేదాలు రాజి చేసుకుంటారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
మకరరాశి: ఆరోగ్యం మందగిస్తుంది!
ఆరోగ్యం మందగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సంప్రదిస్తారు. పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చేస్తారు. వ్యాపారాలు ఉద్యోగాలు నిరుత్సాహపరిస్తాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తల తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఇతరులతో మాట్లాడడం ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడవా మంచిది. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.
కుంభరాశి: నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి!
నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాన్ని లభిస్తాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరణకు తీసుకున్న నిర్ణయాలు కలిసి వస్తాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పండుగ సజావుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతాయి. ఇతరులతో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.
మీనరాశి: చేపట్టిన పనులు శ్రమ పెరుగుతుంది!
చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలు వాయిదా వేయటం మంచిది. సేవా కార్యక్రమాలు కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాల్లో నష్ట సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరిస్తుంది. ఆస్తుకు సంబంధించిన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.