మేషరాశి: ఆరోగ్య విషయాల్లో అశ్రద్ధ మంచిది కాదు!
ఆరోగ్య విషయాలు విషయాల్లో అశ్రద్ధ మంచిది కాదు. దూరప్రాణాలు వాయిదా పడతారు. బంధుమిత్రులు వ్యాపారలో నూతన పెట్టుబడును సకలంలో అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని కీలక నిర్ణయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. ఇతరుల నుండి సొమ్ము తిరిగి వస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.
వృషభరాశి: ప్రయాణంలో మార్పులు ఏర్పడతాయి!
మీరు చేసే ప్రయాణంలో కొన్ని మార్పులు ఏర్పడతాయి. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. దూర ప్రాంతాల బంధువుల నుండి కొన్ని ఆహ్వానాలు అందుతాయి. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
మిధునరాశి: ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి!
ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చిన్ననాటి మిత్రులతో శుభకార్య విషయాలు చర్చలు చేస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. సమాజంలో గౌర మర్యాదలను పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ వాతావరణం అనుకూలిస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
కర్కాటక రాశి: ఆదాయానికి మించిన ఖర్చు పెరుగుతాయి!
ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. శ్రమతో కూడిన పనుల్లో ప్రతిఫలం దక్కదు. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది. వృత్తి ఉద్యోగమున మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తల దూర్చకుండా ఉండడమే మంచిది.
సింహరాశి: సంతాన వివాహ విషయాలు చర్చలు సఫలం అవుతాయి!
సంతాన వివాహ విషయాలు చర్చలు సఫలం అవుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు వికృతం అవుతాయి. వ్యాపారాల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మీ చిన్ననాటి స్నేహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
కన్యరాశి: వృత్తి ఉద్యోగంలో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు!
వృత్తి ఉద్యోగాల్లో సమస్యలు తెలివిగా పరిష్కరించుకుంటారు. చేపట్టిన పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి ఇస్తారు. కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందిస్తాయి. వ్యాపారములు సాగుతారు. కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
తులరాశి: ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు!
ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. కొన్ని ప్రయత్నాలు కలిసి రావు. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించాలి. వాహన ప్రమాద సూచనలున్నవి. మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
వృశ్చికరాశి: నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు!
నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఉద్యోగాల్లో ప్రయత్నాల్లో అవరోధాలు తొలగిపోతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన రుణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి.
ధనుస్సురాశి: కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి!
కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పెద్ద ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలోనే నిలిచిపోతాయి. కొన్ని దూరపు ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది. రుణ ఒత్తిడి పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.
మకరరాశి: బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి!
బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు కలుగుతాయి. వ్యాపార వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి. కొందరి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. వారితో కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.
కుంభరాశి: తగిన విశ్రాంతి ఉండదు!
వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. ముఖ్యమైన వ్యవహారాల్లో కొంత జాప్యం కలుగుతుంది. రుణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. దూరప్రయణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహ పరుస్తుంది. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మీనరాశి: ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి!
ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. సంతాన ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి. రుణ సంబంధిత సమస్యల వలన ఒత్తిడి తప్పదు చేపట్టిన పనులు అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు తల దూర్చకుండా ఉండడమే మంచిది.