మేషరాశి: కొన్ని దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది!
దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. భూమికి సంబంధించిన విషయాలలో మీరు కలదుర్చకుండా ఉండడమే మంచిది.
వృషభరాశి: నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు!
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అనుకోకుండా కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మనిషి లాభాలను అందుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూర్చడానికి ప్రయత్నిస్తారు.
మిధునరాశి: కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి!
కుటుంబంలో సమస్యలు చికాకు పరుస్తాయి. కొన్ని ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది. తరచూ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. తరచూ మార్చుకునేల వలన కొన్ని సమస్యలను ఎదుర్కునే అవకాశం ఉంది.
కర్కాటక రాశి: ఏ పని నైనా చాలా త్వరగా పూర్తి చేస్తారు!
ఏ పని నైనా చాలా త్వరగా పూర్తి చేస్తారు. స్నేహితులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది. నిరుద్యోలకు ఉద్యోగ అవకాశము ఉంటుంది. కొందరు ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకొని. వారితో చర్చ చేస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
సింహరాశి: మీలో బలహీనత ఎక్కువగా ఉంటుంది!
ప్రారంభించినది చాలా నిదానంగా పూర్తి చేస్తారు. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుతాయి. కుటుంబ సభ్యులతో కలిసివిందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు.పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలన్నీ ఇతరులతో పంచుకోకండి. మీరంటే కిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.
కన్యరాశి: దూర ప్రయాణాలను వాయిదా వేయాలి!
దూర ప్రయాణాలను వాయిదా వేయాలి. అవసరమైన వస్తువులను కొనుగోలు చేయడం వలన భవిష్యత్తులో ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. బయట నుండి మీ సొమ్ము రావడం ఆలస్యం అవుతుంది. మీ సోదరులతో భూమికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు.
తులరాశి: మీరు చేసే పనిలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు!
మీరు చేసే పనుల్లో మాట్లాడవలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తరచూ మార్చుకునే వలన కొన్ని ఇబ్బందులని ఎదుర్కొంటారు. మీ స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి. ఆత్మవిశ్వాసం తో ముందుకు వెళ్లాలి.
వృశ్చికరాశి: చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు!
చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అప్పుల నుండి విలువైన సమాచారం అందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా. ఆగమనం ఆనందం కలిగిస్తుంది. కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. చాలా సంతోషంగా ఉంటారు.
ధనుస్సురాశి: వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది!
వృధా ఖర్చులు అదుపు చేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. అనారోగ్య సమస్య బాధిస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు.
మకరరాశి: ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడతాయి!
ముఖ్యమైన పనులు కొన్ని వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు చికాకు పరుస్తాయి. ధనపరమైన సమస్యలు బాధిస్తాయి. చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు. వ్యాపార ఉద్యోగాలు అనుకోని మార్పులు ఉంటాయి. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి కొన్ని ఆహ్వానాలు అందుతాయి.
కుంభరాశి: అప్పుల సలహాలతో ముందుకు సాగడం మంచిది!
అప్పుల సలహాలతో ముందుకు సాగడం మంచిది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. విలువైన వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఉత్సాహాన్ని ఇస్తుంది. కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడం మంచిది.
మీనరాశి: సంతాన ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం!
సంతాన ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం. నిరుద్యోగ ప్రయత్నాలు మందవిస్తాయి. ప్రతి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఇతరులకు ధనపరంగా మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది