మేషరాశి: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు!
నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగంలో నూతన అవకాశాలు అద్భుతాయి. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ వ్యవహారాలు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూమికి సంబంధించిన విషయాలలో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.
వృషభరాశి: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి!
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన మార్పులు ఉంటాయి. వివాదాలకు సంబంధించిన విలువైన సమాచారం అందుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. విందు వినోదాల కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.
మిధునరాశి: ముఖ్యమైన వ్యవహారాలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది!
ముఖ్యమైన వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మిత్రులతో అకారణం మాట పట్టింపులు ఉంటాయి. వృధా ఖర్చులు తప్పవు. ఉద్యోగమున అదన బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ సభ్యుల నుంచి ధనపరమైన ఒత్తిడి తప్పదు. ప్రతి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
కర్కాటక రాశి: వ్యాపార ఉద్యోగాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది!
వ్యాపార ఉద్యోగాల్లో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగ యాత్నాలు ముందుకు సాగవు. ఇంటా బయట బాధ్యతలు తప్పవు. కుటుంబ సభ్యుల ఆలయాలు సంప్రదిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత విషయాలను పిల్లలతో పంచుకోకండి.
సింహరాశి: పుణ్యక్షేత్రాలు సంప్రదిస్తారు!
పుణ్యక్షేత్రాలు సంప్రదిస్తారు. బంధువులతో కీలక వ్యవహారాల్లో చర్చలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా అనుకూలిస్తాయి. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోకపోవడమే మంచిది.
కన్యరాశి: వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి!
వృత్తి ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ్యాతలు అనుకూలమవుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్నేహితుల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
తులరాశి: వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి!
వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరిస్తాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆర్థిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు శ్రమకు తగిన ఫలితం దక్కదు. దూరప్రాణాలు చేసేటప్పుడు మీ పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికరాశి: చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకులు తప్పవు!
చేపట్టిన వ్యవహారాల్లో ఆటంకులు తప్పవు. బంధువుల మాటలు మానసికంగా బాధిస్తాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. ఆలయాల సంప్రదిస్తారు. వ్యాపార ఉద్యోగాల్లో ఒత్తిడిలు అధికమవుతాయి. నిరుద్యోలకు నిరాశ తప్పదు. స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉంటాయి. కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
ధనుస్సురాశి: కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు!
కుటుంబ సభ్యులకు శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన వాహన యోగం ఉన్నది. పాత బాకీలు వసూలు అవుతాయి. చేపట్టి వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగమున అధికారులు అనుగ్రహం కలుగుతుంది. వృత్తి వ్యవహారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మీ సోదరులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. శత్రువులకు దూరంగా ఉండడమే మంచిది.
మకరరాశి: కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడీలు పెరుగుతాయి!
కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడిలు పెరుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. సంతాన విద్య ఉద్యోగ యాత్నాలు నిధారిస్తాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది. మీ జీవిత భాగస్వామితో కొన్ని దూరం ప్రయాణాలు చేస్తారు.
కుంభరాశి: ఉద్యోగంలో అధికారులతో చర్చలు పలుస్తాయి!
ఉద్యోగంలో అధికారులతో చర్చలు పలిస్తాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వ్యవహారాల్లో సమస్యలు అధికమిస్తాయి. ఆర్థిక అనుకూలత కలుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలుసుకొని. కష్ట సుఖాలను పంచుకుంటారు. బంధు వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు మీకు అనుకూలంగా ఉంటాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనం: దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు!
దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారమున భాగస్తులతో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు తప్పవు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యమైన పనుల్లో స్వల్ప అవాంతరాలు ఉంటాయి. కొన్ని పనుల్లో సమపడిన ఫలితాలు ఉండవు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ప్రయాణం చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.