Today Horoscope: జనవరి 12వ తేదీ గురువారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి!

సంతాన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. బయట కొన్ని ముఖ్యమైన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలు తో పంచుకోకండి.

వృషభరాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం!

ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిధునరాశి: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి!

సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సోదరుల సలహా సహకారాలతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో మీ కష్టానికి తగిన ప్రతిఫలం కనిపించదు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువుల కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటక రాశి: మిత్రులతో చిన్నపాటి వాదాలు ఉంటాయి!

మిత్రులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకండి. తరచు మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్లడం మంచిది.

సింహరాశి: దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది!

దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తుడితో చర్చలు చేయడం మంచిది. తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరు చేసే ఉద్యోగంలో పై అధికారులతో చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

కన్యరాశి: నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది!

నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ఇతరులకు అప్పుగా ఇచ్చిన మీ సొమ్ము తిరిగి వస్తుంది. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. అవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. చాలా సంతోషంగా ఉంటారు.

తులరాశి: తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు!

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. ఇంటికి సంబంధించిన కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది. మీ చిన్ననాటి స్నేహితుడు కలుసుకుంటారు. వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికరాశి: చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తి కావు!

చేపట్టిన పనులు శ్రమతో గాని పూర్తికావు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపార ఉద్యోగాలుసాధారణంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆరోగ్య సమస్య కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

ధనుస్సురాశి: వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి!

వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. రుణ దాతల ఒత్తిడి అధికమవుతుంది. బంధువులతో విభేదాలు మానసికంగా చికాకు పరుస్తాయి. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుసుకుంటారు. మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకునే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

మకరరాశి: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు!

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాల్లో సమస్యలు పరిష్కారం అవుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహానిస్తాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు పలుస్తాయి. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభరాశి: పనులు కొన్ని వాయిదా పడతాయి!

పనులు కొన్ని వాయిదా పడతాయి. కుటుంబ కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి. ఉద్యోగమును అదనపు బాధ్యతలు పెరుగుతాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు అధిక ఫలితాన్ని పొందరు. ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మీనరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది!

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.