మేషరాశి: చిన్ననాటి మిత్రులతో విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు!
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల కార్యక్రమంలో పాల్గొంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలు అనుకూల వాతావరణం ఉంటుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన సమాచారం అందుతుంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుట పడుతుంది.
వృషభరాశి: వృత్తి వ్యాపారాలు ఒత్తిడిలు అధికమవుతాయి!
వృత్తి వ్యాపారాల్లో ఒత్తిడీలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. చేపట్టిన పనుల్లో తొందరపాటు పని చేయదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది. గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన ఇబ్బందిగా ఎదుర్కొంటారు.
మిధునరాశి: సమాజంలో పరిచయాలు పెరుగుతాయి!
సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సంతానం విద్య ఉద్యోగ విషయాల శుభవార్తలు అందుతాయి. సన్నిహితులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఉద్యోగాలు అనుకూల వాతావరణం ఉంటుంది. కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నిరుద్యోలకు నూతన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
కర్కాటక రాశి: కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి!
కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. వృత్తి వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా అవసరం. కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
సింహరాశి: వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి!
వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన మిత్రుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తుంది. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగమున పదోన్నతులు పెరుగుతాయి. మిత్రుల నుండి శుభవార్తలు వింటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు వస్తాయి. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
కన్యరాశి: ఆస్తి విషయాల్లో ఒప్పందాలు వాయిదా పడతాయి!
ఆస్తి విషయాల్లో ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. పాత మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. మీ వ్యక్తిగత విషయాలు ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.
తులరాశి: చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు!
చిన్ననాటి మిత్రులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనిలో వాయిదా పడతాయి. వ్యాపార ఉద్యోగాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. మిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. కొన్ని దూరాపు ప్రయాణాలు చేసే ముందు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.
వృశ్చికరాశి: ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి!
ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు ఉండవచ్చు. విద్యార్థులకు కొంత దినోత్సహం తప్పదు. ధనపరంగా ఇబ్బందులు తప్పవు. చేపట్టిన పనుల్లో శ్రమధిక్యత పెరుగుతుంది. నూతన వస్తువులు కొనుగోలు చేసే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులతో చర్చలు చేయడం మంచిది.
ధనుస్సురాశి: వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి!
వృత్తి వ్యాపారాల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. కొత్త పనులు చేపడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దైవ చింతన పెరుగుతుంది. అధికారుల నుండి విమర్శలు తప్పవు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలుచేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. చాలా సంతోషంగా ఉంటారు.
మకరరాశి: వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు!
వ్యాపారాలు కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశముంటుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది అప్పుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
కుంభరాశి: ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం!
ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం. కుటుంబ వ్యవహారాల స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు ఊహించని మార్పులు ఉంటాయి. దూరపు బంధువులను కలుసుకుంటారు. ఆర్థిక సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు ఉంటాయి. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.
మీనరాశి: కుటుంబంలో చికాకులు తప్పవు!
కుటుంబంలో చికాకులు తప్పవు. వృత్తి వ్యాపారాల్లో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహం తప్పదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధువులతో ఆకారణం వివాదాలు కలుగుతాయి. కొందరు ప్రవర్తన చికాకు పరుస్తుంది. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు