మేషరాశి: ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం!
అవసరమైన విషయాలను పట్టించుకోకుండా అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇతరుల విషయాల్లో ఈరోజు మీరు జోక్యం చేసుకోకూడదు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
వృషభరాశి: చేసే ఉద్యోగంలో మార్పులు!
ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన సమస్యలు ఎదుర్కొంటారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఇతరులపై కోపాన్ని కుటుంబ సభ్యులపై చూపెడతారు. కుటుంబంలో కొన్ని సమస్యలు మొదలయ్యే అవకాశం ఉంది.
మిధునరాశి: ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు!
ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ ఈరోజు మీరు పూర్తి చేస్తారు. శత్రువులను మిత్రులుగా మార్చే గుణం ఈరోజు మీలో ఉంటుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ముఖ్యమైన వ్యక్తులతో చేస్తారు. ఎదుటివారితో మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు ఆలోచనలు చేయాలి. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటక రాశి: అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి!
కొన్ని ప్రారంభించిన పనులు వాయిదా వేసుకోవడం మంచిది. ఇతర వాటిపై కాకుండా ఈరోజు మీరు మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి. లేదంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఈరోజు మీ ఇంటికి అనుకోకుండా బంధువులు వస్తారు.
సింహరాశి: అనుకున్నది సాధిస్తారు!
నిరుద్యోగ ఉద్యోగ అవకాశం ఉంటుంది. మీ ధైర్యంతో అనుకున్న పనులన్నీ సాధిస్తారు. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది. సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టాలను పొందుతారు. మీ తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
కన్యరాశి: కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి!
ఈరోజు మీరు భూమి విషయంలో వాదనలకు దిగే అవకాశం ఉంది. కోపాన్ని ఈరోజు అదుపులో ఉంచుకోవడం మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. గతంలో పెట్టుబడిలా నుండి ఈరోజు మీరు మంచి లాభాలు పొందుతారు. కొన్ని విలువైన వస్తువులను కొనుగోలు చేయడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.
తులరాశి: మిత్రుల వల్ల మేలు జరుగుతుంది!
ఈరోజు ప్రారంభించిన పనులు చాలా త్వరగా పూర్తి చేస్తారు. మిత్రుల వలన మీకు అంతా మేలు జరుగుతుంది. ఆర్థిక సమస్యల నుండి ఈరోజుతో మీరు బయటపడతారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
వృశ్చికరాశి: ప్రారంభించిన పనుల్లో సమస్యలు ఎదుర్కొంటారు!
ప్రారంభించిన పనులు మీరు వాయిదా వేసుకోవడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. విద్యార్థులు ఈరోజు విదేశాల్లో చదవాలనే ఆలోచనలో ఉంటారు. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. తొందరపాటు నిర్ణయాలు ఈరోజు మీకు పనికిరావు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సురాశి: ఆందోళనతో సతమతమవుతారు!
కుటుంబ సభ్యులతో ఈరోజు మీరు వాదనలకు దిగుతారు. అనవసరమైన ఆందోళనతో సతమతమవుతారు. కాస్త మీ కోపాన్ని తగ్గించుకోవడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదురయ్య అవకాశం ఉంది. ఇతరుల ప్రవర్తన నీ మనసుని కాస్త బాధపెడుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్తే అంత మంచి జరుగుతుంది.
మకరరాశి: ప్రయాణాలు ఫలిస్తాయి!
కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు ఫలిస్తాయి. కొన్ని విలువైన వస్తువులను ఈరోజు మీరు కొనుగోలు చేస్తారు. మేము విలువైన సమయాన్ని ఈరోజు మీరు అనవసరంగా వృధా చేయకండి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది
కుంభరాశి: చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కొంటారు!
ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో కొన్ని చిన్న చిన్న ఆటంకాలు ఎదుర్కొంటారు. ధైర్యంతో చేసే పనిలో అంతా వేలు జరుగుతుంది. మీ చిన్ననాటి స్నేహితులు ఈరోజు మిమ్మల్ని కలుస్తారు. వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు. అవసరం గా డబ్బులే ఎక్కువ కట్ చేస్తారు
మీనరాశి: పొదుపు పాటించాలి!
తోబుట్టులతో కలిసి కొన్ని నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. డబ్బులు పొదుపు చేసుకోవాలి. మీరు చేసే పనుల్లో ఈరోజు మంచి విజయాన్ని సాధిస్తారు. తల్లిదండ్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది