Today Horoscope: జనవరి 7వ తేదీ శనివారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది!

సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. దూర ప్రాంతాల బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీరంటే గిట్టని వారిని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీ చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృషభరాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం!

ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం.వ్యాపార ఉద్యోగాల్లో కొద్దిపాటి చికాకులు తప్పవు.చేపట్టిన పనులు ముందుకు సాగవు. దూర ప్రాంతాలు వలన శ్రమదిక్యాత పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆర్థిక విషయాలు నిర్త్సాహపరుస్తాయి. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. తరచు మార్చుకునే విధంగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

మిధునరాశి: చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు!

చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. మీ స్నేహితులతో కలిసి అనుకున్న పనులన్నీ అనుకున్న సనానికి పూర్తి చేస్తారు.

కర్కాటక రాశి: విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు!

విద్యార్థులకు నిరుత్సాహం తప్పదు. మిత్రులతో ఆకారణ వివాదాలు కలుగుతాయి. చేపట్టిన పనుల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు మందకోడిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు వలన మానసిక ప్రశాంతత ఉండదు. ఆరోగ్యం మరింత అప్రవంతంగా వ్యవహరించాలి. మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులను ఎదుర్కొంటారు. గత కొంత కాలం నుండి తీరికలేని సమయంతో గడుపుతారు.

సింహరాశి: నూతన కార్యక్రమాలు చేపడతారు!

కుటుంబ వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు అమలు చేస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. బంధువులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. అందుతాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. మీ తోబుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. అనుకోకుండా మీ ఇంటికి ఈరోజు బంధువులు వస్తారు.

కన్యరాశి: గృహమున చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి!

గృహముల చిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. కొన్ని దూర ప్రణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది. భూమికి సంబంధించిన విషయాల గురించి మీ సోదరులతో చర్చలు చేస్తారు.

తులరాశి: విద్యార్థుల ప్రయత్నాలు కొంత నిరాశ ఇస్తాయి!

విద్యార్థుల ప్రయత్నాలు కొన్ని ఇస్తాయి.చేపట్టని వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. నిరుద్యోగులకు ఒక వార్త ఉరాటానిస్తుంది. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. వృత్తి ఉద్యోగాలు శ్రమ పెరుగుతుంది. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

వృశ్చికరాశి: ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి!

ఇంటా బయట బాధ్యతలు మరింత పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు మానసిక సమస్యలు కలిగిస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో స్వంత ఆలోచనలు కలిసి రావు. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వలన కొన్ని సమస్యలను ఎదుర్కొన అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

ధనుస్సురాశి: వ్యాపార ఉద్యోగాల ఆశించిన పురోగతి కనిపిస్తుంది!

వ్యాపార ఉద్యోగాల్లో ఆశించిన పురోగతి అనిపిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రమ విక్రమాల్లో లాభాలు అందుకుంటారు. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

మకరరాశి: సన్నిహితులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు!

స్నేహితులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ యోగం ఉన్నది. వృత్తి వ్యాపారాలు ఆశించిన విధంగా ముందుకు సాగుతారు. స్నేహితులతో వివాదాలు తీరుతాయి. నూతన భూములు వాహనాలు కొనుగోలు చేస్తారు. మీ చిన్ననాటి స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.

కుంభరాశి: కుటుంబ సభ్యులతో ఊహించనివాదాలు కలుగుతాయి!

కుటుంబ సభ్యులతో ఊహించనివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాల్లో చికాకులు పెరుగుతాయి ఆర్థిక లావాదేవీలు మందకోడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య విషయాలు జాగ్రత్త అవసరం. ఉద్యోగ వాతావరణం సమస్యత్మకంగా ఉంటుంది. మీ మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.

మీనరాశి: ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది!

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు చికాకు పరుస్తాయి. నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.