Today Horoscope: జనవరి 5వ తేదీ గురువారం వారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఉంటాయి!

ముఖ్యమైన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. దూరప్రాణాల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. బంధువులతో చిన్నపాటి వివాదాలు తప్పవు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూరప్రాంతాల నుండి ఆహ్వానాల అందుతాయి. బయట కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

వృషభరాశి: నూతన వాహన సౌఖ్యం ఉన్నది!

నూతన వాహన సౌఖ్యం ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు పలిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి అనుకూలంగా ఉంటుంది.

మిధునరాశి: చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు!

చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్పవు. వ్యాపార ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంటా బయట బాధితులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వృధా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో మీ కష్టం ఫలించదు. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.

కర్కాటక రాశి: ఆకస్మిత ధన లాభ సూచనలు ఉన్నవి!

అకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. ముఖ్యమైన కార్యక్రమాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు లాభసాటిగా సాగుతాయి. బంధుమిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. సన్నిహితులు వివాదాలు సర్దుబాటు కలుగుతాయి. భూమికి సంబంధించిన విషయాలలో మీరు తలదూర్చకుండా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.

సింహరాశి: ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి!

ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. విద్య విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు ధన సహాయం అందిస్తారు. గతంలో పెట్టుబడునుండి మంచి లాభాలను అందుకుంటారు. కొన్ని దూర ప్రాణాలు చేయడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.

కన్యరాశి: వ్యాపార ఉద్యోగాల్లో ఊహించిన వివాదాలు కలుగుతాయి!

వ్యాపార ఉద్యోగాలు ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇంత బయట బాధ్యతలతో భారంగా మారతాయి. నూతన రుణ ప్రయత్నాలు అంతగా కలిసి రావు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసిక ప్రశాంతత లోపిస్తుంది. చేపట్టిన పనుల్లో అవంతరాలు ఉంటాయి. మీ స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.

తులరాశి: ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి!

ఆరోగ్య విషయాలు శ్రద్ధ వహించాలి. బంధు మార్గం వారితో ఆకరణ వివాదాలు కలుగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపార ఉద్యోగాలు స్థానచలనసూచనలున్నవి. కొన్ని పనుల్లో రెండు కార్యక్రమాలు అయినా ఆలోచనలతో నష్టాలు తప్పవు. కొన్ని దూర ప్రాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.

వృశ్చికరాశి: వృత్తి వ్యాపారాల్లో మీ అంచనాలు నిజమవుతాయి!

వృత్తి వ్యాపారాల్లో మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి. వ్యాపారాలు ఉద్యోగాలు ఆసాధనంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి. చాలా సంతోషంగా ఉంటారు.

ధనుస్సురాశి: నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు!

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలమంతమవుతాయి. వ్యాపారాలు గతం కంటే మెరుగుపడతాయి. ఉద్యోగాలు అనుకూల వాతావరణం ఉంటుంది. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. ఇతరుల సహాయంతో అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.

మకరరాశి: వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి!

వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. ఆదాయం కి మంచి ఖర్చులు ఉంటాయి. మానసిక సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలు సమస్యలు తప్పవు. ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కుంభరాశి: ఒక విషయంలో బంధువర్గుల నుండి విమర్శలు తప్పవు!

ఒక విషయంలో బంధువర్గుల నుండి విమర్శలు తప్పవు. ఇతరులపై మీ అభిప్రాయాన్ని పంచుకోవడం మంచిది. కొన్ని వ్యవహారాల్లో మీ అంచనాలు తప్పుతాయి. వ్యాపారాలు
మందకోడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. చేపట్టిన పనిలో కష్టానికి తగ్గ ఫలితం దక్కదు. ప్రయాణాలు వాయిదా పడతాయి. మీరంటే గిట్టని వారి మీసాలు తలదూచడానికి ప్రయత్నిస్తారు.

మీనరాశి: నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు!

నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. సన్నిహితులతో గృహమున ఆనందంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతులు పెరుగుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగాల్లో మీ సేవలకు గుర్తింపు పొందుతారు. సోదరులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ చిన్ననాటి స్నేహితులు కలుసుకొని చాలా సంతోషంగా ఉంటారు.