మేషరాశి: ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి!
ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. తరచూ మి నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీరంటే గిట్టని వారిని విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
వృషభరాశి: వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు!
వ్యాపారానికి సంబంధించిన విషయాల గురించి చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. తరచూ మీరు న్యాయాన్ని మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
మిధునరాశి: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది!
నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. తోబుట్టువులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థలం కొనుగోలు చేయాలని ఆలోచనలో ఉంటారు. సమయానికి డబ్బు చేతికందుతుంది.
కర్కాటక రాశి: వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి!
వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాల్లో కొన్ని ఇబ్బందులు తప్పవు. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆశించిన నిర్ణయాలు తీసుకోవాలి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు. మీ కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది. మీ మాటలతో ఇతరుల మనసుని బాధపడతారు. దూర ప్రాణాలను వాయిదా వేయాలి అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.
సింహరాశి: అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి!
అధికారుల అనుగ్రహంతో పదోన్నతులు పెరుగుతాయి. కొన్ని వ్యవహారాల్లో సన్నిహితుల వృత్తి వ్యాపారాల్లో ఆశించిన లాభాలు అందుతాయి. తరచూ మీ నిర్ణయాలు మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీరంటే గిట్టని వారు మీ విషయాలు తలదూర్చడానికి ప్రయత్నిస్తారు. కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
కన్యరాశి: మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు!
మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. వాహన యోగం ఉన్నది. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.
తులరాశి: ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి!
ఆరోగ్యం పట్ల విశ్రాంతి తీసుకోవాలి. కొన్ని ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది. అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. మిత్రుల శత్రువులుగా మారే అవకాశం ఉంది. ఇతరుల మాటలు మీ మనసును నొప్పిస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికరాశి: ఉద్యోగాల్లో అదనపు పనిభారం ఉంటుంది!
ఉద్యోగంలో అదనపు పని భారం ఉంటుంది. నూతన ప్రయత్నాలు చేస్తారు. దూరపు బంధువుల అగమానం కొంత ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య విషయంలో అసభ్య చేయడం మంచిది కాదు. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దూర ప్రయాణాల్లో మార్గవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.
ధనుస్సురాశి: వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి!
వ్యాపార ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవమున్న వ్యక్తులతో చర్చలు చేయడం మంచిది.
మకరరాశి: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి!
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. మీ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్మిస్తారు. గౌర మర్యాదలకు లోటుండదు. చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.
కుంభరాశి: ఆదాయ మార్గాలు పెరుగుతాయి!
ఆదాయ మార్గాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వాహనం కొనుగోలు ప్రయత్నాలు పాలిస్తాయి. అధికారుల చర్చలు సఫలం అవుతాయి. మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. చాలా ఉత్సాహంగా ఉంటారు.
మీనరాశి: బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి!
బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనుల్లో ప్రతి బంధకాలు ఉంటాయి. దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్య విషయంలో సర్దు చేయడం మంచిది కాదు. వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పురాణాలోచనలు చేయడం మంచిది. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి