Today Horoscope: జనవరి 24వ తేదీ మంగళవారం మీ రాశి ఫ‌లాలు

telugu rajyam rasi phalalu, zodiac signs

మేషరాశి: దూర ప్రయాణాలను వాయిదా వేయాలి!

దూర ప్రయాణాలను వాయిదా వేయాలి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యక్తిగత విషయాలు పంచుకునే ముందు ఆలోచనలతో అవసరం. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

వృషభరాశి: నిరుద్యోలకు ఉద్యోగ అవకాశం ఉంటుంది!

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. తొందరపడి మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంత మంచిగా జరుగుతుంది

మిధునరాశి: ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి!

ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టాలి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. దూర ప్రాణాలను వాయిదా వేయడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. మీ కుటుంబ సభ్యులకు కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

కర్కాటక రాశి: దూరపు బంధువుల నుండి ఆహ్వానాల అందుతాయి.!

దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు. భూమికి సంబంధించిన విషయాలు మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మీరంటే గిట్టనివారు చేయడానికి ప్రయత్నిస్తారు. మీ చిన్ననాటి స్నేహితులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

సింహరాశి: ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు!

ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్ని స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. పెద్దవారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం మంచిది. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.

కన్యరాశి: ఇతరుల మాటలు మీ మనసును నొప్పిస్తాయి!

ఇతరుల మాటలు మీ మనసును నొప్పిస్తాయి. అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు. కొన్ని కొత్త పడను ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచన చేస్తారు. ఇతర పరులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

తులరాశి: దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు!

దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి అందుకుంటారు. వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చ చేస్తారు. పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడి మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

వృశ్చికరాశి: కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది!

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఎంతో అనుకూలంగా ఉంది. ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చవుతుంది. మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

ధనుస్సురాశి: తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి!

తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యమైన వ్యక్తితో చర్చలు చేయడం మంచిది. మీ చిన్ననాటి స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. దూర ప్రాంతాల నుండి ఆహ్వానాల అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మకరరాశి: అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది!

అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు. మీరంటే గిద్దని వారు మీ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు..తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. చాలా జాగ్రత్తగా ఉండాలి.

కుంభరాశి: కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది!

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కొందరి అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేస్తారు. మీరు చేసే పనుల్లో ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది. ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగే అవకాశం ఉంది. మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది. లేదంటే కొన్ని సమస్యలు కూడా అవకాశం ఉంది.

మీనరాశి: సంతాన పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి!

సంతానం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే కొన్ని ఇబ్బందులని ఎదుర్కొంటారు. ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి బయట సమయాన్ని ఎక్కువ కాలక్షేపం చేస్తారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు అందుతాయి. నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. చాలా సంతోషంగా ఉంటారు.