మేషరాశి: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు!
నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి వ్యాపారాలు ఆశించిన అభివృద్ధి కలుగుతుంది. కీర్తి పరిష్ఠలకు లోటు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.
వృషభరాశి: దూర ప్రయాణాలు విలువైనంతవరకు వాయిదా వేయడం మంచిది!
దూర ప్రయాణాలు వీలైనంతవరకు వాయిదా వేయడం మంచిది. వృత్తి ఉద్యోగాల్లో ఊహించని వేదాలు చోటు చేసుకుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది. భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకపోవడమే మంచిది. మీరంటే గిట్టని వారు మీ విషయాలు తల దూర్చడానికి ప్రయత్నిస్తారు. ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.
మిధునరాశి: మీ మాటకు విలువ పెరుగుతుంది!
మీ మాటకు విలువ పెరుగుతుంది.మీ జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సంప్రదిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు.ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.
కర్కాటక రాశి: ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది!
ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. గత కొంతకాలం నుండి తిరగలేని సమయంతో గడపడం వలన విశ్రాంతి దొరుకుతుంది. పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది. అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.
సింహరాశి: గృహ వాహనం కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తుంది!
గృహ వాహనం కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. భాగస్వామి వ్యాపారాలను విస్తరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక ఆర్థిక అనుకూలత కలుగుతుంది. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. పాత మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు.
కన్యరాశి: వ్యాపారాలకు నూతన పెట్టుబడులు అందుతాయి!
వ్యాపారాలకు నూతన పెట్టుబడును అందుతాయి. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది. మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు. తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.
తులరాశి: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది!
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు పలుస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. కొన్ని వ్యవహారాల్లో సోదరులనుంచి సహాయ సహకారాలు అందుతాయి. కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది. మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.
వృశ్చికరాశి: గృహ నిర్మాణ ఆలోచనలు ఫలిస్తాయి!
గృహ నిర్మాణ ఆలోచనలు పాలిస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సంతానానికి నూతన విద్యా అవకాశాలు దక్కుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యులతోసామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ధనుస్సురాశి: అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి!
అరుదైన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలకు అధికారుల సహాయం లభిస్తుంది. ఆకస్మిక ధనవస్తు లాభాలు పొందుతారు. కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది. లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
మకరరాశి: వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు!
వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు. రుణ బాధల నుంచి బయటపడతారు. నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు సాధారణంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుంచి అందిన వార్త సంతోషాన్నిస్తుంది. అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. చాలా ఉత్సాహంగా ఉంటారు.
కుంభరాశి: విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు!
విలువైన వస్తువు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరానికి ధన సహాయం అందుతుంది. చేపట్టిన పనులు ఆటంకాలు ఎదురైన అధికమిస్తారు. బంధువుల నుంచి అందిన ఆహ్వానాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం. లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.
మీనరాశి: విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు!
విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అనారోగ్య సమస్య నుంచి బయటపడతారు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతాయి. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహానిస్తాయి. చేపట్టిన పనులు సకలంలో పూర్తి చేస్తారు. గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.